4. 2024 ఫిబ్రవరి 4 నాడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించింది ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి
- వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TG కి మార్పు చేయాలని నిర్ణయించింది.
- తెలంగాణ రాష్ట్ర అధికారగీతంగా అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను ప్రకటించారు.
- తెలంగాణలో బీసీ కులగణనన చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది
- విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు 65 ITIల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
Which of the following statements is correct regarding the decisions taken by the Telangana State Cabinet on February 4, 2024
1) It has been decided to change the vehicle registration from TS to TG.
2) Jaya Jayahe written by Andeshree declared Telangana as the official song of Telangana state.
3) Cabinet has decided to conduct BC caste census in Telangana
4) It has been decided to provide skill training in 65 ITIs to increase the skills of students.