3. ఆకాశంలో లక్ష్యాలను ఛేదించే ఆయుధ వ్యవస్థలపై సైనిక సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు తయారు చేసిన మానవరహిత టార్గెట్ విమానంను రక్షణ పరిశోధన సంస్థ ( DRDO) విజయవంతంగా పరీక్షించింది. 2024 జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 మధ్యకాలంలో 4 సార్లు పరీక్షించినట్టు అధికారులు తెలిపారు. దీని పేరేంటి ?
(హైదరాబాద్ లోని Advanced Systems Laboratory రూపొందించిన సింగిల్ బూస్టర్ ను ఇందులో ఉపయోగించారు )
The Defense Research Organization (DRDO) has successfully test-fired an unmanned target aircraft designed to train military personnel on air-to-air weapon systems. Officials said that they were tested 4 times between January 30 and February 2, 2024. What is its name?
(A single booster designed by Advanced Systems Laboratory, Hyderabad was used in this)