10. భారత్ కు ఆయుధాలు,డ్రోన్ల సప్లయ్ కి అమెరికా అధ్యక్షుడు బైడెన్ సర్కార్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి
- సాయుధ MQ9- బీ డ్రోన్ల అమ్మకానికి గతవారం అమెరికాలోని బైడెన్ సర్కారు తెలిపిన ఆమోదాన్ని కాంగ్రెస్ నోటిఫై చేసింది.
- ఈ ఒప్పందం కింద సముద్రంపై విధులు నిర్వహించే 15 C గార్డియన్ డ్రోన్లు, పదాతి దళం, వాయుసేన కోసం 16 స్కై గార్డియన్లను భారత్ కు అమ్మనుంది.
- భారత్ దాదాపు 4 బిలియన్ డాలర్లతో వీటిని కొనుగోలు చేయబోతోంది.
- అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపితే మరికొన్ని నెలల్లోనే ధరలపై చర్చలు జరిగి, డ్రోన్ల సరఫరా మొదలవుతాయి. భారత్ ఇప్పటికే రెండు సీ గార్డియన్ డ్రోన్లను లీజుకు తీసుకుంది.
The US President Biden Sarkar approved the supply of arms and drones to India. Which of the following statements regarding it is correct?
1) Congress notified the US Biden administration’s approval of the sale of armed MQ9-B drones last week.
2) Under this agreement, India will sell 15 C Guardian drones for maritime operations, 16 Sky Guardians for infantry and air force.
3) India is going to buy these for about 4 billion dollars.
4) If the US Congress approves, within a few months the price negotiations will take place and the supply of drones will begin. India has already leased two Sea Guardian drones.