---Advertisement---

08 FEB 2024 CQ QUIZ

1. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ పరిసరాల్లో డ్రోన్ పోర్ట్ నిర్మాణానికి ఎన్ని ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించనుంది ?

Telangana State Aviation Academy has entered into an MoU with ISRO’s National Remote Sensing Center to impart advanced training to drone pilots. How many acres of land will the government allocate for the construction of a drone port in the vicinity of Hyderabad?

 
 
 
 

2. వరుసగా మూడో ఏడాది కూడా భారత్ వృద్ధిరేటు ఎంతగా నమోదు అయినట్టు ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన భారత ఆర్థిక వ్యవస్థ సమీక్ష పేర్కొంది.

The review of the Indian economy released by the Department of Economic Affairs has stated that India’s growth rate has been recorded for the third consecutive year.

 
 
 
 

3. మహారాష్ట్రలోని సైన్యం కోటలను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాకు ప్రతిపాదించారు.  మరాఠా వంశస్థులు వీటిని నిర్మించారు.  వీటిల్లో కొన్ని ఏ రాష్ట్రం వరకూ విస్తరించాయి ?

The army forts of Maharashtra have been nominated for UNESCO’s cultural heritage list. They were built by the Marathas. Some of these have extended to which state?

 
 
 
 

4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికోట్ల రూపాయలతో 2024-25 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది? (ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ )

Andhra Pradesh government has introduced the Otn account budget for the year 2024-25 with how many crores of rupees? (AP Finance Minister Buggana Rajendra Prasad)

 
 
 
 

5. భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ద్రౌపది ముర్ము 2024 ఫిబ్రవరి 7 నాడు ఏ నగరంలోని మెట్రో రైల్వేస్టేషన్ లో ప్రయాణించారు ?

Draupadi Murmu traveled for the first time on February 7, 2024 in which city’s metro railway station after taking charge as the President of India?

 
 
 
 

6. ఇంగ్లండుతో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో అద్శుత ప్రదర్శన చేసిన టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ICC టెస్ట్ ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో బూమ్రాకు నెంబర్ 1 ర్యాంక్ లభించింది.  టెస్టుల్లో నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకున్న ఎన్నో భారత పేసర్ గా బూమ్రా నిలిచాడు

Team India’s main pacer Jasprit Bumrah, who performed brilliantly in the second Test against England in Visakhapatnam, has been ranked No. 1 in the ICC Test Rankings list of bowlers. Bumrah became the most Indian pacer to be ranked number 1 in Tests

 
 
 
 

7. 2024 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకూ భారత్ ఏ దేశంతో కలసి సదా తన్ సీక్ పేరుతో సైనిక విన్యాసాలను నిర్వహించింది ?

From 29th January to 10th February 2024, India conducted military exercises named Sada Tan Seekh with which country?

 
 
 
 

8. మహారాష్ట్రలో శరద్ పవార్ వర్గానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్ చంద్ర పవార్ పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ ఖరారు చేసింది.  అసలు ఎన్సీపీకి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు. (ఈయన పార్టీని చీల్చారు )

Nationalist Congress Party – Sharad Chandra Pawar’s name has been finalized by the Central Election Commission for the Sharad Pawar faction in Maharashtra. Who was the original president of NCP? (He split the party)

 
 
 
 

9. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్. వి. అంజారియాను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.  ఆయన ప్రస్తుతం ఏ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు ?

Chief Justice of Karnataka High Court Justice N. V. Anzaria was recommended by the Supreme Court collegium. He is currently a judge in which High Court?

 
 
 
 

10. ఉమ్మడి పౌరస్మృతికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.  ఇది అమల్లోకి వస్తే దేశంలో ఇప్పటిదాకా ఎన్ని రాష్ట్రాలు UCC ని అమలు చేసినట్టు అవుతుంది ?

The Uttarakhand Assembly approved the Common Citizens’ Constitution. If it comes into force, how many states in the country will have implemented the UCC so far?

 
 
 
 

Question 1 of 10

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!