7. భూమిపై సముద్రాలను పరిశీలించడానికి పేస్ అనే ఉపగ్రహాన్ని నాసా 2024 ఫిబ్రవరి 8 నాడు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ సాయంతో ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనవెరాల్ స్పేస్ సెంటర్నుంచి దీన్ని ప్రయోగించారు. ఇది ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ సముద్ర జలాలు, భూవాతావరణానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అత్యంత కచ్చితత్వంతో సేకరిస్తుంది ?
NASA successfully launched a satellite named PACE to observe Earth’s oceans on February 8, 2024. It was launched from the Cape Canaveral Space Center in the state of Florida with the help of a Falcon rocket belonging to SpaceX. It orbits at an altitude of how many kilometers and collects vital information about ocean waters and Earth’s atmosphere with high accuracy?