2. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగాలపై ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి
- PSLV-C58ని ప్రయోగాన్ని విజయవంతంగా 2024 జనవరి 1 నాడు నిర్వహించింది
- ఈ రాకెట్ ద్వారా కృష్ణ బిలాల పరిశోధనకు ఉద్దేశించిన ‘ఏక్స్ పో శాట్ (ఎక్స్ రే పొలారిమీటర్ శాటిలైట్)తో పాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఉమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు.
- ఇస్రో ప్రయోగాల పరంపరకు శ్రీకారం చుట్టి ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తయ్యాయి. PSLV రాకెట్ సిరీస్ లో ఇది 60వ ప్రయోగం. మొత్తం మీద షార్ నుంచి ఇది 92వ ప్రయోగం.
- ఎక్స్ పోశాట్ ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. గతంలో ప్రయోగించిన ఆస్ట్రోశాట్ తో కలిసి ఖగోళ పరిశోధనలు చేపట్టనుంది.
Which of the following statements about Indian Space Research Organization ISRO’s experiments is correct?
1) PSLV-C58 was successfully launched on January 1, 2024
2) This rocket successfully launched ‘EXPO SAT (X-ray Polarimeter Satellite) aimed at researching black holes and the Woman Engineered Satellite designed by students of Kerala University.
3) This year marks 60 years since the launch of ISRO’s series of experiments. This is the 60th launch in the PSLV rocket series. Overall, this is the 92nd launch from Shaar.
4) Exposat provides services for five years. Astronomical research will be carried out in conjunction with the previously launched Astrosat