---Advertisement---

Civils Prelims 2024 (Pdf Link): సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్ ఎలా వచ్చిందంటే ? Civils Prelims Subject wise Questions

సివిల్స్ ప్రిలిమ్స్ 2024 ఎగ్జామ్ ఆదివారం జరిగింది. UPSC సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశ్నలు గతంలో ప్రశ్నపత్రాలతో పోలిస్తే కొంత తేలికగానే ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రశ్నల కూర్పులో సమతుల్యత కనిపించిందన్నారు. అంశాల వారీగా ప్రశ్నలు బాగానే అడిగారు. ఈ ఏడాది Civils Prelims కటాఫ్ మార్కులు కచ్చితంగా అంచనా వేసే పరిస్థితి లేదు. అయినా గత ప్రిలిమ్స్ మార్కుల పరంగా చూస్తే జనరల్ కేటగిరీలో 90 మార్కుల వరకు ఉండే అవకాశాలున్నాయి. Civils Prelims 2024 ఫలితాలు జులై 1 తర్వాత విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Civils Prelims ప్రశ్నలు సబ్జెక్ట్ వారీగా చూస్తే…

కరెంట్ ఎఫైర్స్ : 20

జనరల్ నాలెడ్జ్ : 02

భారత చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం:08

భారత రాజ్యాంగం, గవర్నెన్స్ : 21

జనరల్ సైన్స్ : 12

ఎనకామిక్స్, సోషల్ డెవలప్ మెంట్ : 12

భారత, ప్రపంచ జాగ్రఫీ : 18

ఎన్విరాన్ మెంటల్ ఎకాలజీ : 07

Civils Cut off : సివిల్స్ లో కటాఫ్ ఎంత ఉండొచ్చు ? 90 మార్కులు దాటితే మెయిన్స్ గ్యారంటీయా ?

Civils Prelims 2024: Civils Prelims Subject wise Questions

Civils Prelims 2024 Exam was held on Sunday. Experts say that the questions of UPSC Civils Preliminary Exams are somewhat easier compared to the previous question papers. He said that there was a balance in the composition of the questions. Topic wise questions were well asked. This year Civils Prelims cutoff marks cannot be accurately predicted. However, looking at the previous prelims marks, there are chances of up to 90 marks in the general category. Civils Prelims 2024 results are likely to be released after July 1.
Civils Prelims Questions subject wise…

“Explore subject-wise questions for Civils Prelims 2024 on examscentre247.com. Access detailed question sets, expert answers, and strategies to excel in your Civil Services Examination preparation.”

Current Affairs : 20

General Knowledge : 02

History of India, Freedom Movement:08

Constitution of India, Governance : 21

General Science : 12

Economics, Social Development : 12

Indian and World Geography : 18

Environmental Ecology : 07

[dflip id=”7039″ ][/dflip]

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!