డిగ్రీ లేదా బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) లో 9995 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లయ్ చేసుకోడానికి జూన్ 27 తో గడువు ముగుస్తోంది. దేశంలోని 43 గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో తెలంగాణలో : 700, ఏపీలో : 450 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్థతలు :
ఆఫీస్ అసిస్టెంట్ : ఏదైనా డిగ్రీ, స్థానిక భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్ వర్కింగ్ నాలెడ్జ్
ఆఫీసర్ పోస్టులు: సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ లేదా MBA, CA, Law Degree OR BE/B.Tech. లాంటి అర్హతలు. కొన్ని పోస్టులకు అనుభవం కూడా కావాలి.
వయస్సు:
Scale-1 Officer Posts = 18-30 Yrs
Scale-2 Officer Posts = 21-32 Yrs
Scale-3 Officer Posts = 21-49 Yrs
Office Assistants = 18-28 Yrs
ఎంపిక:
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు
ఈ పరీక్షను English/Hindi or Telugu/Urdu లో రాసుకోవచ్చు
FOR FULL NOTIFICATION Click here
IBPS: Preparation strategy for IBPS CRP-XIII Office Assistant posts
IBPS RRB: 9995 Jobs in Grameen Banks, Exam in Telugu also
Institute of Banking Personnel Selection (IBPS) has released a notification for 9995 vacancies for candidates who have passed Degree or B.Tech. The deadline to apply is June 27. This notification has been issued for filling the posts of Officer and Office Assistant in 43 rural banks of the country. There are 700 vacancies in Telangana and 450 vacancies in AP.
There are vacancies in Telangana Grameen Bank, AP Grameen Vikas Bank, Andhra Pragathi Grameen Bank, Chaitanya Godavari Grameen Bank, Karnataka Grameen Bank, Saptagiri Grameen Bank.
Students:
Office Assistant : Any degree, Proficiency in local language, Computer working knowledge
Officer Posts: Any Degree in relevant discipline OR MBA, CA, Law Degree OR BE/B.Tech. Qualifications like Some posts also require experience.
Age:
Scale-1 Officer Posts = 18-30 Yrs
Scale-2 Officer Posts = 21-32 Yrs
Scale-3 Officer Posts = 21-49 Yrs
Office Assistants = 18-28 Yrs
Option:
Prelims, Mains, Interview, Certificate Verification, Medical Examination
This exam can be written in English/Hindi or Telugu/Urdu