---Advertisement---

NEET Results Out : నీట్ రిజల్ట్స్ రిలీజ్… లింక్ ఇదే

silhouette photo of people

NEET UG 2024 results: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) 2024 పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందవచ్చు
ఈ వెబ్ సైట్స్ లో చెక్ చేసుకోండి
exams.nta.ac.in/NEET
neet.ntaonline.in

నీట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 20లోగా ప్రకటించాలని సుప్రీంకోర్టు NTAను ఆదేశించింది. దాంతో రాష్ట్రం, సెంటర్ వారీగా NEET Results ని వెల్లడించారు.
పేపర్ లీకేజీలు, గ్రేస్ మార్కులు కలపడంతో గందరగోళం, ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడం లాంటి ఆరోపణలతో నీట్ పరీక్షలు ఈసారి కాంట్రోవర్సీ అయ్యాయి.

ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో NEET పరీక్షలు జరిగాయి.

exams.nta.ac.in/NEET వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు తమ మార్క్ కార్డ్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ లో హోమ్‌పేజీకి వెళ్ళాక… అక్కడ కనిపించే NTA NEET UG 2024 results అనే చోట క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మరో విండో ఓపెన్ అవుతుంది.
అందులో ఇచ్చిన వివరాలను పొందుపర్చాలి.
తర్వాత సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి. నీట్ రిజల్స్ కనిపిస్తాయి.
ఇంకా రిజల్ట్స్ తెలుసుకోవడానికి
neet.ntaonline.in
ntaresults.nic.in
nta.ac.in
వెబ్ సైట్స్ లో చూడొచ్చు

NEET Results Out : NEET Results Released… This is the link

NEET UG 2024 results: The National Testing Agency (NTA) has released the results of the National Eligibility Cum Entrance Test- Undergraduate (NEET-UG) 2024 examination. Candidates can get the result on the official website
Check out these websites
exams.nta.ac.in/NEET
neet.ntaonline.in

The Supreme Court directed the NTA to declare the results of the NEET exams by the 20th of this month. With that, state and center wise NEET Results have been revealed.
The NEET exams have turned into a controversy this time with allegations of paper leakages, mix-up of grace marks and question papers being sold.

This year, the NEET exams were conducted at 4,750 centers across the country on May 5.

Students can download their mark card through the website exams.nta.ac.in/NEET.
After going to the homepage of the website… click on NTA NEET UG 2024 results which appears there.
After that another window will open.
The given details should be included in it.
Then click submit button. Neat results are visible.
More to know the results
neet.ntaonline.in
neet.ntaonline.in
nta.ac.in
It can be seen on websites

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!