SBI జూనియర్ అసోసియేట్స్ ప్రిలిమ్స్ 2023 ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు ఉన్నాయి. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జనవరి 5,6,11,12 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించింది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 25, మార్చి 4న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 8,773 పోస్టులకు ఈ నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్ సర్కిల్ లో 525 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అమరావతి సర్కిల్ లో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఫలితాల కోసం ఈ కింద లింక్ క్లిక్ చేయండి.
https://sbi.co.in/web/careers/crpd/clk-phase-1-2023
Post Views: 123