---Advertisement---

17 వేలకు పైగా పోస్టులతో SSC CGL 2024 నోటిఫికేషన్

silhouette photo of people

కంబైన్డ్ గ్రాడ్యుయేట్‌ లెవల్ (CGL) పరీక్ష-2024కు సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) రిలీజ్ చేసింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 17 వేలకు పైగా Group.B, Group.C విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయబోతోంది. గత ఏడాది 8 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తే… ఈసారి ఏకంగా డబుల్ స్థాయిలో పోస్టులు పడ్డాయి. ఈసారి ఏ ఒక్క అభ్యర్థి కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.

Central Government పోస్టు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
SSC CGL లో పోస్టులు ఏమి ఉన్నాయంటే:

1. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌
2. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ ఇన్‌కమ్‌ ట్యాక్స్
3. ఇన్‌స్పెక్టర్‌
4. అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌
5. సబ్‌ ఇన్‌స్పెక్టర్
6. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌
7. రిసెర్చ్‌ అసిస్టెంట్‌
8. జూనియర్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్‌
9. సబ్‌ ఇన్‌స్పెక్టర్/ జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్
10. ఆడిటర్
11. అకౌంటెంట్‌
12. అకౌంటెంట్‌/ జూనియర్‌ అకౌంటెంట్
13. పోస్టల్ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌
14. సీనియర్‌ సెక్రెటేరియంట్‌ అసిస్టెంట్‌/ అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌
15. సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌
16. టాక్స్‌ అసిస్టెంట్‌

గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో మొత్తం పోస్టులు: 17,727లు ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత
SSC CGL Selection Procedure :
టైర్-1, టైర్-2 పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: 100, SC/ST/ Women/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలి.
దరఖాస్తులు ప్రారంభం: 24-06-2024
అప్లికేషన్లు పంపడానికి చివరి తేదీ: 24-07-2024.
మరింత సమాచారం ఈ కింద ఇచ్చిన నోటిషికేషన్ ను చూడండి.

SSC CGL FULL NOTIFICATION

 

Hai Friends
ప్రతి ఒక్కరూ Exams Centre247 వాట్సాప్ ఛానెల్ లో చేరండి. అందులో ప్రతి రోజూ సివిల్స్, గ్రూప్స్ లో వచ్చిన ప్రశ్నలు, కరెంట్ ఎపైర్స్, జీకే…ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోడానికి వీలుండే మ్యాప్ లు, ముఖ్యమైన సమాచారం పోస్ట్ చేస్తున్నాం. సివిల్స్ నుంచి APPSC/TSPSC కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ వరకూ ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగం… ప్రతి రోజూ మీ mind sharpness కి ఉపయోగపడుతుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి.
For more updates of Educational, Jobs, Current Affairs, General Studies information. Please join this What’s app channel of ExamsCentre247.com website.
EXAMSCENTRE247 WHATS APP CHANNEL

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!