---Advertisement---

SSC CHSL నోటిఫికేషన్ రిలీజ్ : ఇంటర్ తో కేంద్రప్రభుత్వ ఉద్యోగం – SSC CHSL Notification Release : Central Govt Job with Inter

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఆధ్వర్యంలో ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024’ (CHSL) 2024 ప్రకటన రిలీజ్ అయింది. మొత్తం 3,712 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి State Selection Commission (SSC 2024) ప్రకటన విడుదలైంది.
విద్యార్హతలు :
12వ తరగతి/ ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్నవాళ్ళు ఎవరైనా మే 7వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC – CHSL Total Posts : 3,712.
1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(LDC), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్
2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(DEO)
3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(Grade-A)

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 01-08-2024 నాటికి ఇంటర్‌ పాసైన అభ్యర్థులు అప్లయ్ చేయొచ్చు.
Comsumer Affairs, Food & Public distribution Ministry, Cultural Ministryలో డేటా ఎంట్రీ పోస్టులకు ఇంటర్‌లో Science Groupతో Maths ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయసు: 01-08-2024 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 02-08-1997 నుంచి 01-08-2006 మధ్య జన్మించినవారు అర్హులు. SC/ST లకు 5 ఏళ్లు; OBCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

జీతభత్యాలు:
* LDC/JSA పోస్టులకు రూ.19,900-63,200.
* డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500-81,100.
* డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఎకు రూ.29,200-92,300.

ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వాళ్ళు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి 3rd Stageలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ప్రశ్నపత్రం: టైర్‌-1 పరీక్షకు 200 మార్కులు
ఇందులో English Language, General Intelligence, Quantitive Aptitude(Basic Arithemitc Skills), General Awareness ప్రశ్నలు అడుగుతారు.

టైర్‌-2 పరీక్షకు 405 మార్కులు
ఇందులో
1) Mathematical Abilities
2) Reasoning and General Intelligence
3) English Language & Comprehension
4) General Awareness
5) Computer Knowledge Module

దరఖాస్తు ఫీజు: రూ.100, Women, SC/ST/దివ్యాంగులకు ఫీజు లేదు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.

ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ప్రారంభం: 08-04-2024.
ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు చివరి తేదీ: 07-05-2024.
ఆన్‌లైన్‌ అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08-05-2024.
అప్లికేషన్లు సవరణ తేదీలు: 10-05-2024 నుంచి 11-05-2024 వరకు.

Tier-1(CBT) : జూన్‌-జులైలో నిర్వహిస్తారు
Tier-2(CBT): వివరాలు తర్వాత ప్రకటిస్తారు.

SSC CHSL Notification Release : Central Govt Job with Inter

Staff Selection Commission (SSC) has released the ‘Combined Higher Secondary Level Examination-2024’ (CHSL) 2024 advertisement. The notification came with a total of 3,712 posts. State Selection Commission (SSC 2024) notification has been released for filling the posts of Lower Divisional Clerk, Junior Secretariat Assistant, Data Entry Operators in Central Government Institutions, Offices, Ministries, Constitutional Institutions, Tribunals.
Educational Qualifications:
Anyone who has qualified 12th class/intermediate can apply online by 7th May.

SSC – CHSL Total Posts : 3,712.
1. Lower Division Clerk(LDC), Junior Secretariat Assistant
2. Data Entry Operator (DEO)
3. Data Entry Operator (Grade-A)

Eligibility: Inter or equivalent course pass. Candidates who have passed INTER by 01-08-2024 can apply.
For data entry posts in Comsumer Affairs, Food & Public distribution Ministry, Cultural Ministry should have studied Maths as a subject with Science Group in Inter.
Age: Should be between 18-27 years as on 01-08-2024. That means those born between 02-08-1997 to 01-08-2006 are eligible. 5 years for SC/ST; Maximum age relaxation is 3 years for OBCs and 10-15 years for PWDs.

Salaries:
* Rs.19,900-63,200 for LDC/JSA posts.
* Rs.25,500-81,100 for Data Entry Operator.
* Rs.29,200-92,300 for Data Entry Operator Grade-A.

Selection Process: Tier-1, Tier-2 Exams will be conducted. Candidates selected on the basis of marks in these two stages will be conducted Computer Test or Typing Test in 3rd Stage depending on the post applied for. It is just an eligibility test. Selection for jobs will be done after examination of certificates and medical examination.

Question Paper: 200 Marks for Tier-1 Exam
In this, English Language, General Intelligence, Quantitative Aptitude (Basic Arithemitc Skills), General Awareness questions will be asked.
405 Marks for Tier-II Exam
In this
1) Mathematical Abilities
2) Reasoning and General Intelligence
3) English Language & Comprehension
4) General Awareness
5) Computer Knowledge Module

Application Fee: Rs.100, No fee for Women, SC/ST/Disabled.
Exam Centers in Telugu States: Hyderabad, Vijayawada, Visakhapatnam, Tirupati, Guntur, Rajamahendravaram, Warangal, Kakinada, Karimnagar, Kurnool, Nellore, Vijayanagaram, Chirala.

Important Dates…
Online Applications Start: 08-04-2024.
Last Date for Online Applications: 07-05-2024.
Last Date of Online Application Fee Payment: 08-05-2024.
Applications Revision Dates: 10-05-2024 to 11-05-2024.

Tier-1(CBT) : Conducted in June-July
Tier-2(CBT): Details will be announced later.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!