---Advertisement---

TS Job Calender : 18 వేల ఉద్యోగాల భర్తీకి ప్లాన్ TS Job Calendar : Plan to fill 18 thousand jobs

తెలంగాణలో రెండు, మూడు రోజుల్లో జాబ్ కేలండర్ రిలీజ్ అవ్వబోతోంది. 18 వేల ఉద్యోగాల భర్తీకి ప్లాన్ రెడీ అయిందనీ… సీఎం రేవంత్ రెడ్డి ఈ కేలండర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. . గ్రూప్ 1,2,3,4 కేటగిరీల్లోని పోస్టులకు సంబంధించి ఇప్పటి నుంచి అంటే 2024 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు వరకూ భర్తీ చేసే పోస్టుల వివరాలతో కేలండర్ ఉండబోతోంది. నోటిఫికేషన్ ఇచ్చిన 4 నెలల లోపే ఆ కొలువుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే శాఖలవారీగా జాబితాను రెడీ చేశారు.

జాబ్ కేలండర్ లో ఏయే పోస్టులు అంటే…

గ్రూప్ 1,2,3,4 తో పాటు జిల్లా స్థాయి పోస్టుల వివరాలు, టీచర్లు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్స్ పోస్టుల వివరాలను విడివిడిగా పేర్కొంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా విడుదలవుతున్న జాబ్ కేలండర్ ఇది. ఇందులో 18 వేల పోస్టుల భర్తీకి సంబంధించి ప్లాన్ ఉంటుంది. వచ్చే నెల అంటే ఆగస్టు నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

జాబ్ కేలండర్ లో ప్లానింగ్ ఎలా ?
ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఖాళీ ?
ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ?
ఎప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తారు ?
ఎప్పుడు మెయిన్స్ నిర్వహిస్తారు ?
అపాయింట్ మెంట్స్ ఎప్పుడు ఇస్తారు ?
ఇలాంటి అంశాలపైన జాబ్ కేలండర్ లో క్లారిటీ ఉంటుంది. కోర్టుల్లో కేసులు పడితే మాత్రం ఆ ప్రభావం నియామకాలపై పడుతుంది.

యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ ఉండదు

ప్రభుత్వం ప్రకటించబోయే జాబ్ కేలండర్ లో వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి ప్రస్తావన ఉండదు. వర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. అందుకోసం తీసుచ్చొని బిల్లుపై అప్పటి గవర్నర్ తమిళిసై సంతకం చేయలేదు. దాన్ని కేంద్రానికి సిఫార్సు చేశారు. అది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది.

మన Exams Centre website లో రెగ్యులర్ గా మెటీరియల్ అప్ డేట్స్, మైండ్ మ్యాప్స్ అందిస్తుంటాం. వెబ్ సైట్ ను విజిట్ చేయడంతో ఈ కింది లింక్ ద్వారా Whatsapp Channel లో కూడా జాయిన్ అవ్వండి.

For more updates of Educational, Jobs, Current Affairs, General Studies information. Please join this What’s app channel of ExamsCentre247.com website.
WHATS APP CHANNEL LINK

TS Job Calendar : Plan to fill 18 thousand jobs

The job calendar is going to be released in two or three days in Telangana. It seems that the plan for filling 18 thousand jobs is ready… CM Revanth Reddy will release this calendar. . Regarding the posts in Group 1,2,3,4 categories, there is going to be a calendar with the details of the posts to be filled from now i.e. from August 2024 to August 2025. The process of replacement of those gauges will be completed within 4 months of notification. Department wise list has already been prepared.

Which posts in the job calendar are…

Along with group 1,2,3,4, district level posts, the details of teachers, junior, degree and lecturers of polytechnic colleges are mentioned separately. This is the first job calendar released after the Congress government came to power in Telangana. There is a plan for filling up 18 thousand posts. Officials are planning to give notifications from next month i.e. August.

How to plan in the job calendar?
How many posts are vacant in which category?
When will the notification be given?
When will the preliminary exam be conducted?
When will mains be conducted?
When are appointments given?
There is clarity in the job calendar on such topics. If there are cases in the courts, the effect will be on the appointments.

There is no filling of posts in universities

There is no mention of the vacant posts in various universities in the job calendar to be announced by the government. The previous government has set up the University Common Recruitment Board to fill the teaching posts in the universities. The then Governor Tamilisai did not sign the bill brought for that purpose. It was recommended to the Centre. It is still pending.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!