22 Days exams calendar of TGPSC Group. 2

22 Days exams calendar of TGPSC Group. 2

నవంబర్ 20 నుంచి డిసెంబర్ 12 దాకా Telangana Exams plus యాప్ లో Group.2 Excellence seriesలో నిర్వహిస్తున్న డైలీ టెస్టులు, మారథాన్ టెస్టులు, గ్రాండ్ టెస్టుల షెడ్యూల్ ను ఈ కింద ఇస్తున్నాం. ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు డైలీ టెస్టు ఉంటుంది.

మారథాన్ టెస్టులను రెండు రోజులు నిర్వహిస్తాం. డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 8 నాడు. ఈ రెండు రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల దాకా ప్రతి అర గంటకు ప్రిపరేషన్ కి టైమ్ ఇచ్చి… 6 DAILY TESTS + 1 GRAND TEST నిర్వహిస్తాం. ఇలా రెండు రోజుల్లో 14 టెస్టులు నిర్వహిస్తాం. MARATHON డైలీ టెస్టుల వివరాలు… ఎగ్జామ్ డేట్ కి ముందు రోజు ప్రకటిస్తాం. మిగతా రోజుల్లో డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు రాత్రి 7 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఏదైనా కారణాలతో టెస్టులు వాయిదా పడితే ముందుగా తెలియజేస్తాం.

మారథాన్ టెస్టులు జరిగే రోజులు కాకుండా మిగతా రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 7 గంటలకు డైలీ టెస్టు ఉంటుంది. గ్రూప్ 2 EXCELLENCE కోర్సులో జాయిన్ అయిన వాళ్ళంతా ఈ టెస్టుల్లో పాల్గొనండి. మార్కులు తక్కువ వస్తాయని భయంతో రాయకుండా ఉండవద్దు. ఎన్ని వచ్చినా ఫర్వాలేదు. తప్పనిసరిగా టెస్టులు రాయండి.  టెస్టు సిరీసుల్లో మీ ఫ్రెండ్స్ ని కూడా చేర్చండి. లింక్స్ ని వాళ్ళకి కూడా ఫార్వార్డ్ చేయగలరని మనవి.

🎯TGPSC Group 2 కోర్సులో జాయిన్ కి లింక్ :CLICK HERE FOR GROUP 2 COURSE LINK 🎯

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ 7 గంటల ఎగ్జామ్ పూర్తయ్యాక… మనం Telangana Exams Youtube channel లో పెట్టే వీడియోలు చూడండి.  ఛానెల్ subscribe చేసుకోడానికి లింక్ ఇదే:

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel :
https://www.youtube.com/@TelanganaExams

🎯Join this Telegram group for more Jobs, Exams notifications, Results updates of Central & APPSC, TGPSC etc Updates: 

CLICK HERE FOR TELEGRAM LINK

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!