IBPS: బ్యాంకుల్లో POలు, SOలు

IBPS: బ్యాంకుల్లో POలు, SOలు

వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాలు, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు IBPS Notification ( CRP PO/MT-XIV) (CRP-SPL-XIV) రిలీజ్ చేసింది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు Probationary Officers/ Specialist Officersకి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21 వరకూ చేసుకోవడానికి గడువు ఉంది.
ఆన్ లైన్ ఎగ్జామ్స్ – Prelims- POs/MT అక్టోబర్ 2024లో జరుగుతాయి. Results : Nov, 2024
ఆన్ లైన్ ఎగ్జామ్స్ – Prelims – SO – నవంబర్ 2024లో జరుగుతాయి Prelims Results: November/Dec, 2024
Online Mains :
POs : Nov, 2024
SOs : Dec 2024
Intervies : POs – Jan/Feb 2025, SOs – Feb/March 2025
ఉద్యోగాల్లో చేరేది : POs – Apr, 2025, SOs – Apr, 2025
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ ద్వారా నోటిఫికేషన్ చూడండి.

IBPS POS NOTIFICATION

 

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!