ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలండర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించి సభ సాక్షిగా ప్రకటన చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. దానికి తగ్గట్టుగా జాబ్ క్యాలండర్ ను ప్రకటించబోతున్నారు. ఇందులో ఇప్పటి నుంచి వచ్చే ఏడాది వరకూ సంవత్సరం కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే ఉద్యోగాల వివరాలు, భర్తీ చేసే పోస్టుల సంఖ్య, నోటిఫికేషన్ వెలువడే తేదీలు, వాటికి ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు లాంటి వివరాలను సభ ముందు ఉంచబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ ఇలాంటి జాబ్ కేలండర్ ఏదీ గత ప్రభుత్వాలు రిలీజ్ చేయలేదు. పైగా రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టబోయే ఈ జాబ్ కేలండర్ కు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాని వల్ల … రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
- August 2, 2024
0
111
Less than a minute
You can share this post!
administrator
Related Articles
Bank of Barodaలో 592 పోస్టులు
- November 23, 2024
22 Days exams calendar of TGPSC Group. 2
- November 19, 2024
Top 20 expected Topics for Group.2 General Studies
- November 19, 2024