కేరళలోని వయనాడ్ లో డార్క్ టూరిజానికి రావొద్దంటూ కేరళ పోలీసులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. దీంతో.. ‘డార్క్ టూరిజం’ అనే పదం వైరల్ గా మారింది. ‘చెర్నోబిల్ అండ్ ది డార్క్ టూరిస్ట్’ టీవీ షోతో ఈ పదం బాగా పాపులర్ అయింది. మరణం, విషాదం, హింస లాంటివి జరిగిన చోట… అసాధారణ పరిస్థితులు ఉండే ప్రాంతాలను సందర్శించడాన్ని డార్క్ టూరిజం అంటారు. ఉదాహరణకు ఉక్రెయిన్లోని చెర్నోబిల్ (అణు విద్యుత్తు కేంద్రం) ఘటన, కాంబోడియాలో కిల్లింగ్ ఫీల్డ్స్, పోలెండ్ లోని అశ్విట్జ్ క్యాంప్ లాంటివి డార్క్ టూరిజం కిందకు వస్తాయి. ఇప్పుడు వయనాడ్ డార్క్