Telangana: 1283 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ( Notification pdf available)

Telangana: 1283 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ( Notification pdf available)

Lab-Technician Posts : తెలంగాణలో హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. Online లో ఈనెల (సెప్టెంబర్) 21 నుంచి అప్లయ్ చేసుకోవచ్చు.

అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ : 5 అక్టోబర్ 2024 సాయంత్రం 5 గంటల వరకూ.

ఎడిట్ చేసుకోడానికి : 7 అక్టోబర్ 2024 సాయంత్రం 5 గంటల నుంచి 8 అక్టోబర్ 2024 వరకూ

ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎగ్జామ్: 10 నవంబర్ 2024

పోస్టుల వివరాలు :

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ : 1088 పోస్టులు ( జీతం స్కేలు: రూ.32,810 – 96,890)

తెలంగాణ వైద్య విధాన పరిషత్ : 183 పోస్టులు ( రూ.32,810 – 96,890)

MNJ క్యాన్సర్ సెంటర్ : 13 పోస్టులు ( రూ.31,040 – 92,050)

మొత్తం 1284 పోస్టులు

విద్యార్హతలు :

లాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయస్సు: 18 నుంచి 46 యేళ్ళ వయస్సు లోపు ( SC/ST/BC/ & EWSకి 5యేళ్ళు వయో పరిమితిలో సడలింపు )
PH పర్సన్స్ కి : 10యేళ్ళు
తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు : 5 యేళ్ళు, మాజీ సైనికోద్యోగులకు: 3 యేళ్ళు

పూర్తి వివరాలకు ఈ నోటిఫికేషన్ చూడండి.

LAB TECHNICIAN POSTS

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!