RRB లో 14,298 పోస్టులు

RRB లో 14,298 పోస్టులు

Railway Recruitment Board (RRB) లో దేశవ్యాప్తంగా రైల్వే జోనల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్ -1, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
మొత్తం పోస్టులు 14,298.

పోస్టుల వివరాలు:
Technician Grade-1 Signal (Open Line) : 1,092,
Technician Grade-3 Signal (Open Line)-8,052,
Technician Grade-3 (Workshop & PUS)-5,154.

Qualifications:
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్: B.Sc., BE./B.Tech, Diploma (Physics/Electronics/Computer Science/IT/Instrumentation) ఉత్తీర్ణులై ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్-3:
మెట్రిక్యులేషన్/SSLC, ITI ఐటీఐ లేదా 10+2(ఫిజిక్స్, మ్యాథ్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 01.07.2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు,
టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
SC/STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.

శాలరీ నెలకు టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు రూ.19,900.

ఎలా ఎంపిక చేస్తారు:
Computer based test, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులకు మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు.
General Awareness (10 ప్రశ్నలు-10 మార్కులు),
General Intelligence & Reasoning (15 ప్రశ్నలు-15 మార్కులు),
Basics of Computers & Applications : (20 ప్రశ్నలు-20 మార్కులు),
Mathematics (20 ప్రశ్నలు-20 మార్కులు),
Basic Science & Engineering (35 ప్రశ్నలు-35 మార్కులు) సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష సమయం – 90 నిమిషాలు.

టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి.
Mathematics (25 ప్రశ్నలు-25 మార్కులు),
General Intelligence & Reasoning (25 ప్రశ్నలు-25 మార్కులు),
General Science (40 ప్రశ్నలు-40 మార్కులు),
General Awareness (10 ప్రశ్నలు-10 మార్కులు) సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష సమయం 90 నిమిషాలు.

గుర్తుంచుకోండి :
దరఖాస్తు విధానం: Online ద్వారా apply చేసుకోవాలి.
చివరితేది: 16.10.2024.
Edit చేసుకోడానికి తేదీలు: 17.10.2024 నుంచి 21.10.2024 వరకు
Website : https://rrbapply.gov.in/

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!