GROUP. 2 కోర్సుల్లో చేరిన వారికి డబుల్ బెనిఫిట్ | GROUP.3 ఎగ్జామ్ దాకా Non-stop exams
TGPSC Group 2 & 3 Exams: మీరు ఛాలెంజ్ లో గెలుస్తారా ? Telangana Toppers’ Marathon Exam Challenge (Run the extra mile to success) TOTAL : 17500 కు పైగా ప్రశ్నలు కవరేజ్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహిస్తున్న గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారికి శుభవార్త. గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్ లో… గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ లో జరగబోతున్నాయి. గ్రూప్ 3 కి నెలన్నర టైమ్ మాత్రమే ఉండగా… గ్రూప్ 2 రెండున్నర నెలల టైమ్ ఉంది.
ఈ కొద్ది టైమ్ లో మీరు ఇప్పుడు పూర్తిగా ఎగ్జామ్స్ మూడ్ లోకి వెళ్ళాలి. అందుకోసం విజయ దశమి రోజు నుంచి మనం పూర్తిగా exams mood లోకి వెళ్ళిపోదాం… ఆ రోజు మొదలుపెట్టిన కార్యక్రమం సక్సెస్ అవుతుందని చాలామంది నమ్ముతారు. మేం కూడా అదే విశ్వాసంతో ఉన్నాం. మన Telangana Exams ఫాలో అవుతున్న వాళ్ళంతా విజేతలుగా నిలిచి ప్రభుత్వ ఉద్యోగులుగా నిలవాలన్నది మా ఆశ. అందుకే
నవంబర్ లో జరిగే గ్రూప్ 3 కి డిసెంబర్ లో జరిగే గ్రూప్ 2 కి గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నాం…
మన Telangana Exams plus యాప్ లో మాక్ టెస్టులతో పాటు… ప్రతి రోజూ డైలీ టెస్టులు నిర్వహిస్తున్నాం… సాయంత్రం 7 గంటలకు నిర్వహించే డైలీ టెస్టులకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
పోటా పోటీగా మార్కులు తెచ్చుకుంటున్నారు. డైలీ…. లీడర్ బోర్డులో 6 టాపర్స్ పేర్లు అనౌన్స్ చేస్తున్నాం.
ఇప్పటి వరకూ ఒక ఎత్తు… ఇక నుంచి మరో స్టెప్…
ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ రాయకపోతే … మీరు ఎగ్జామ్ మూడ్ లోకి వెళ్లకపోతే చాలా కష్టం… అందుకే…
మన కోర్సుల్లో జాయిన్ అయిన వారికి కొత్త మజా తీసుకురాబోతున్నాం…
అదే
Telangana Toppers’ Marathon Exam Challenge (Run the extra mile to success)
for Group.2 & Group.3 Aspirants ( Morning 9 am to 6pm)
ఇది
గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగే లోపు … రెండు సార్లు… అంటే రెండు రోజులు నిర్వహించబోతున్నాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మారథాన్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే 9 గంటల పాటు… మీరు పూర్తిగా ఎగ్జామ్ మూడ్ లోనే ఉండిపోతారు… ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎవ్వరూ నిర్వహించలేదు… నిర్వహించబోరు కూడా… నేను చాలా రిస్క్ తీసుకొని… రేపు గ్రూప్స్ ఉద్యోగాలు సాధించే వాళ్ళల్లో మన వాళ్ళే ఉండాలన్న టార్గెట్ తో స్టార్ట్ చేస్తున్నా….
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నేను చెప్పే ఆ రెండు రోజులు… మీరు బయటి ప్రపంచాన్ని మర్చిపోవాలి… ఆ రెండు రోజులు మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్ ఎవరూ డిస్ట్రబ్ చేయొద్దని చెప్పండి…
ఆ రోజులు ఏంటంటే…
ఈ నెల అంటే అక్టోబర్ 27 ఆదివారం…
తర్వాత నవంబర్ 10 ఆదివారం…
ఈ రెండు రోజుల్లో…. ఉదయం 9 గంటల నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి… మధ్యలో ఎంత సేపు రెస్ట్ ఇస్తాం… ఏమేమి ఎగ్జామ్స్ పెడతాం అన్నది… తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తాం… కానీ టోటల్ గా మీరు 9 గంటల పాటు ఎగ్జామ్ మూడ్ లో ఉండిపోతారు… ప్రతి ఎగ్జామ్ కూడా Real Time experience ఉంటుంది…. మీ మార్కులు, ర్యాంకులు అన్నీ వెంటనే తెలిసిపోతుంటాయి… మొత్తం ఎగ్జామ్స్ అన్నీ అయ్యాక…అదే రోజు రాత్రి 8 గంటలకు విజేతలను ప్రకటిస్తాం… అంటే ఆ రోజు ఎగ్జామ్స్ మారథాన్ కాంటెస్ట్ విన్నర్ ని అనౌన్స్ చేస్తాం…
ఈ రెండు రోజుల మారథాన్ లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేస్తాం… దాదాపు గ్రూప్ 2, గ్రూప్ 3 లోని సిలబస్ అంతా కవర్ చేస్తాం.
ఇందులో గ్రాండ్ టెస్టులు ఉంటాయి… మాక్ టెస్టులు ఉంటాయి…
ఇవి కాకుండా…
అక్టోబర్ 12 విజయ దశమి రోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ టెస్టులు స్టార్ట్ అవుతున్నాయి. ఇవి గ్రూప్ 3 వాళ్ళ కోసం నిర్వహిస్తున్నాం… వీటిని గ్రూప్ 2 కోర్సుల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు. వారంలో 3 రోజులు గ్రాండ్ టెస్టులు, 3 రోజులు డైలీ టెస్టులు ఉంటాయి.
TGPSC GROUP.2 అభ్యర్థులకు డబుల్ బెనిఫిట్
గ్రూప్ 2 కోర్సుల్లో జాయిన అయిన వాళ్ళకి డబుల్ బెనిఫిట్ ఉంటుంది….
గ్రూప్ 3 గ్రాండ్ టెస్టులు… రెండు రోజుల మారథాన్ టెస్టులతో పాటు….వాళ్ళకి నవంబర్ లో మళ్ళీ గ్రాండ్ టెస్టులు, మారథాన్ టెస్టులు కూడా ఉంటాయి.
2024 నవంబర్ 15 లోపు మీరు గ్రాండ్ టెస్టులు, మారథాన్ టెస్టుల ద్వారా మొత్తం 5 వేలకు పైగా ప్రశ్నలను అటెంప్ట్ చేస్తారు. మాక్ టెస్టులు 500కు పైగా ఉన్నాయి… అవి కూడా కలిపితే 17500 వేలకు పైగా ప్రశ్నలు కవర్ చేస్తారు.
మనం Telangana Exams Plus యాప్ లో నిర్వహిస్తున్న TGPSC Group.2 & TGPSC Group.3 కోర్సుల్లో నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ ఇవే :
1) మాక్ టెస్టులు
2) డైలీ టెస్టులు
3) గ్రాండ్ టెస్టులు
4) రెండు రోజుల మారథాన్ టెస్టులు ( మార్నింగ్ 9 టు ఈవెనింగ్ 6 )
ఏ టెస్టుల డేట్స్ ఎప్పుడు ? ఈ టైమ్ టేబుల్ చూడండి.
12th Oct
Saturday |
7pm to 9.30 pm | 01. GS & General Abilities Test | 150 Marks |
18th Oct
Friday |
7pm to 9.30 pm | 02. GS & General Abilities Test | 150 Marks |
19th Oct
Saturday |
7pm to 9.30 pm | 03. History, Polity, Society | 150 Marks |
20th Oct
Sunday |
7pm to 9.30 pm | 04. Economy & Development | 150 Marks |
24th Oct
Thursday |
7pm to 9.30 pm | 05. GS & General Abilities Test | 150 Marks |
25th Oct
Friday |
7pm to 9.30 pm | 06. History, Polity, Society | 150 Marks |
26th Oct
Saturday |
7pm to 9.30 pm | 07. Economy & Development | 150 Marks |
27th Oct
Sunday |
9 am to 6pm | Telangana Toppers’
Marathon Exam Challenge (Run the extra mile to success) for Group.2 & Group.3 (EM & TM) Aspirants ( Morning 9 am to 6pm) 08. GS & General Abilities Test GT 09. History, Polity, Society GT |
Schedule will be
announce separately |
Nov 1st
Friday |
7pm to 9.30 pm | 10. GS & General Abilities Test | 150 Marks |
Nov 2nd
Saturday |
7pm to 9.30 pm | 11. History, Polity, Society | 150 Marks |
Nov 3rd
Sunday |
7pm to 9.30 pm | 12. Economy & Development | 150 Marks |
Nov 7th
Thursday |
7pm to 9.30 pm | 13.GS & General Abilities Test | 150 Marks |
Nov 8th
Friday |
7pm to 9.30 pm | 14.History, Polity, Society | 150 Marks |
Nov 9th
Saturday |
7pm to 9.30 pm | 15.Economy & Development | 150 Marks |
Nov 10th
Sunday |
9 am to 6pm | Telangana Toppers’
Marathon Exam Challenge (Run the extra mile to success) for Group.2 & Group.3 (EM & TM) Aspirants ( Morning 9 am to 6pm) 16. Economy & Development |
Schedule will be announce separately |
ఇంకా
గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సుల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే… వెంటనే జాయిన్ అవ్వండి…లింక్స్… ఈ ఆర్టికల్ కింద ఉన్నాయి.
గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 ఆఫీసర్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.
కోర్సు ఫీజులు ఆరు నెలలకు 250 రూపాయలు మాత్రమే…
మంచి ఛాన్స్
గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సుల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే… వెంటనే జాయిన్ అవ్వండి…