Security printing press Jobs 2024: డబ్బుల ప్రింటింగ్ మిల్ లో ఉద్యోగాలు @ Rs.40K Salary

Security printing press Jobs 2024: డబ్బుల ప్రింటింగ్ మిల్ లో ఉద్యోగాలు @ Rs.40K Salary

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL)కి చెందిన సెక్యూరిటీ పేపర్ మిల్, నర్మదాపురం (మధ్యప్రదేశ్ ) సెంటర్ లో వివిధ పోస్టుల కోసం ధరఖాస్తులు కోరుతున్నారు.

ఏయే ఉద్యోగాలు ఖాళీ ?

వెల్ఫేర్ ఆఫీసర్
సూపర్‌వైజర్-ప్రొడక్షన్/ల్యాబ్
సూపర్‌వైజర్ (టెక్నికల్ భద్రత)
సూపర్‌వైజర్-ఎలక్ట్రికల్

ఎవరికి అవకాశం ?

మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకీ అవకాశం

దరఖాస్తు తేది:

దరఖాస్తులకు ప్రారంభ తేది: 19.10.2024
దరఖాస్తు చివరి తేదీ: 18.11.2024.

విద్యార్హతలు ఏంటి

1. వెల్ఫేర్ ఆఫీసర్ :- డిగ్రీ లేదా డిప్లొమా (సోషియల్ సైన్స్), హిందీలో నాలెడ్జ్ ఉండాలి
2. సూపర్‌వైజర్ – ప్రొడక్షన్/ల్యాబ్ : కెమికల్ టెక్నాలజీ/పేపర్ టెక్నాలజీలో డిప్లొమా లేదా B.Tech/BE
3. సూపర్‌వైజర్ (టెక్నికల్ భద్రత) : ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమా + సంబంధిత కోర్సుల్లో అర్హత
4. సూపర్‌వైజర్-ఎలక్ట్రికల్ : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా B.Tech/BE

వయోపరిమితి ఎంత ?

వెల్ఫేర్ ఆఫీసర్ : 18 to 30 యేళ్ళు
సూపర్‌వైజర్ – ప్రొడక్షన్/ల్యాబ్ : 18 to 30 యేళ్ళు
సూపర్‌వైజర్ (టెక్నికల్ భద్రత): 18 to 30 యేళ్ళు
సూపర్‌వైజర్-ఎలక్ట్రికల్ : 18 to 30 యేళ్ళు

ALSO READ : Bank Jobs : యూనియన్ బ్యాంక్ లో 1500 ఉద్యోగాలు, 48వేల జీతం

అప్లికేషన్ ఫీజు :

UR, EWS, OBC అభ్యర్థులకు: ₹600/-
SC/ST/PwBD అభ్యర్థులకు: ₹200/-

ఎలా అప్లయ్ చేయాలి :

అభ్యర్థులు SPM నర్మదాపురం వెబ్‌సైట్‌లో http://spmnarmadapuram.spmcil.com లో అప్లయ్ చేయాలి…
ఈ website లోని careers పేజీలో “Apply on Online” లింక్ ద్వారా Apply చేయాలి.
దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి… అవసరమైన ఫీజు చెల్లించాలి.

ఏయే డాక్యుమెంట్స్ కావాలి :

పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్
విద్యార్హతల ధృవపత్రాలు
వయస్సు, కుల ధృవీకరణ పత్రాలు
గుర్తింపు పత్రం (ఆధార్, పాస్‌పోర్ట్)
Photo with signature

Important Dates:

దరఖాస్తు ప్రారంభం: 19 అక్టోబర్ 2024
దరఖాస్తు చివరి తేదీ: 18 నవంబర్ 2024
పరీక్ష తేదీ: 2024 నవంబర్ లేదా డిసెంబర్

ఎలా ఎంపిక చేస్తారు ?

Online written test నిర్వహిస్తారు. 2 గంటల పాటు ఎగ్జామ్ రాయాలి.

పూర్తి వివరాలకు :

NOTIFICATION LINK 

APPLY ONLINE LINK 

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!