PG డిగ్రీ/ఇంజినీరింగ్ డిగ్రీ/MBA చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. హైదరాబాద్ లోని NMDC లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 11 లోగా అప్లయ్ చేసుకోవాలి. 153 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి
హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లో ఉన్న National Mineral development Corproation (NMDC )లో 153 Junior Officer (Trainee) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఏ పోస్టులు ఎన్ని ?
Junior Officer (Trainee) పోస్టులు
మొత్తం పోస్టులు: 153.
ఏ కేటగిరీలో పోస్టులు ?
విభాగాల వారీగా ఖాళీలు ఉన్నాయి.
Commercial-04, Environment-01, Geo & Quality controle -03, మైనింగ్-56, సర్వే-09, Chemical-04, Civil-09, Electrcial-44, Industrial Engg-03, Mechanical-20 posts
విద్యార్హతలు ఏంటి ? (Qualifications)
పోస్టులను బట్టి డిప్లొమా, CA/ICMA, PG డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ, PG(MBA) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి:
వయసు: 32 ఏళ్లు మించరాడు. SC/STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, PWD అభ్యర్థులకు 10యేళ్ళ సడలింపు ఉంటుంది.
జీతం ఎంత ?
Stipend : నెలకు రూ.37,000 నుంచి Rs.1,30,000.
ఎలా ఎంపిక చేస్తారు ?
Online Test, Skill Test, Certification Verification, Interview ఆధారంగా ఎంపిక చేస్తారు.