టెన్త్ పాసైతే చాలు… 35 వేల రూపాయల శాలరీతో అటెండర్, లోయర్ డివిజన్ క్లర్క్ కి అప్లయ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. ఎలా అప్లయ్ చేయాలి… ఎంత వయస్సు ఉండాలి… లాంటి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు.
ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 93 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
ఏయే పోస్టులు ?
గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ సి లెవల్లో – అటెండర్, పర్సనల్ అసిస్టెంట్, మోర్చ్యువరీ అటెండర్, హాస్పిటల్ అటెండర్, స్టెనోగ్రాఫర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్ పోస్టులు
వయోపరిమితి:
18 – 35 యేళ్ళ మధ్య వయస్సు ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 యేళ్ళు, OBC అభ్యర్థులకు 3 యేళ్ళ వయో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
10th, 10+2 (ఇంటర్) అర్హత
అప్లికేషన్లకు ఆఖరు తేదీ:
8 నవంబర్ 2024 వరకూ ఆన్ లైన్ లో అప్లికేషన్లు సమర్పించాలి.
ఎంపిక విధానం:
అప్లయ్ చేసిన అభ్యర్థులకు ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు.
వీటిల్లో కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది.
అప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ప్రశ్నలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
నెలకు ₹35,000/- శాలరీ
HRA, DA, TA లాంటి అలవెన్సులు అదనం
అప్లికేషన్ ఫీజు వివరాలు:
UR, OBC, EWS అభ్యర్థులు రూ.1500/-, SC, ST, Ex-Servicemen అభ్యర్థులు రూ.1000/- ఫీజు చెల్లించాలి.
ఎలా Apply చెయ్యాలి:
Online విధానంలో అప్లయ్ చేయాలి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి MANGALAGIRI POSTS
Online లో అప్లయ్ చేయడానికి లింక్ :