Coal India Jobs: కోల్ ఇండియాలో ఉద్యోగాలు, Salary: Rs.50K-1.60K

Coal India Jobs: కోల్ ఇండియాలో ఉద్యోగాలు, Salary: Rs.50K-1.60K

Coal India Limited లో Management Trainee పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కోల్ కతాలో ఉన్న కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ తో పాటు దేశంలో ఉన్న CIL కేంద్రాలు, అనుబంధ సంస్థల్లో 640 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. పూర్తి వివరాలు ఈ కింద చూడండి

మొత్తం పోస్టులు ఎన్ని ?

మొత్తం పోస్టులు : 640

ఏయే పోస్టులు :

Management Trainee Jobs

విభాగాల వారీగా ఖాళీలు ఇవే :

Mining : 263
Civil : 91
Electrical : 102
Mechanical : 104
System: 41
Electronics & Communications : 39

విద్యార్హతలు :

60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ( Mining/Civil/Electrical Engineering)
B.E, B.Tech (Computer Science/Computer Engineering/IT/Electronics & Tele communications), MCA ఉత్తర్ణతతో పాటు గేట్ 2024 అర్హత సాధించి ఉండాలి

వయస్సు:

30.09.2024 నాటికి 30యేళ్ళకు మించకూడదు

జీతం ఎంత ?

నెలకు రూ.50000 నుంచి రూ.1,60,000 వరరూ

ఎలా ఎంపిక చేస్తారు ?

GATE 2024 Score, Rule of Reservation, Documents verification, Medical Examination ఆధారంగా ఎంపిక

ఎలా అప్లయ్ చేయాలి ?

ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం : 29.10.2024
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు చివరితేది: 28.11.2024

Website :https://www.coalindia.in

పూర్తి వివరాలకు ఈ నోటిఫికేషన్ చూడండి

COAL INDIA LTD 3010

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!