TG High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు

TG High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల కోసం ప్రకటన వెలువడింది. కాంట్రాక్ట్ పద్దతిలో పోస్టులను భర్తీ చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నుంచి ప్రకటన రిలీజ్ అయింది. ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి… అర్హతలు ఏంటో చూద్దాం.

పోస్టు పేరు : Law Clerk

ఖాళీలు ఎన్ని ?

మొత్తం ఖాళీలు : 33
గౌరవనీయ హైకోర్టు జడ్జిల దగ్గర 31 పోస్టులు
తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ, సికింద్రాబాద్ లో మరో 2 పోస్టులు ఖాళీ

అర్హతలు :

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో లా డిగ్రీ ఉత్తీర్ణత + కంప్యూటర్ నాలెడ్జ్, అనుభవం ఉండాలి
లా డిగ్రీ చేస్తున్న వారు కూడా అర్హులే

వయో పరిమితి:

01 జులై 2024 నాటికి 30యేళ్ళకు మించి ఉండరాదు

కావల్సిన డాక్యుమెంట్లు :

వయస్సు నిర్ధారణ
విద్యార్హతల సర్టిఫికెట్లు

ఎలా అప్లయ్ చేయాలి ?

Offline లో అప్లయ్ చేయాలి. దానికి సంబంధించిన నమూనా ఈ ప్రకటనతో పాటు ఉంది. లేదంటే https://tshc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Registrar General, High Court for the State of Telangana, Hyderabad కి పోస్ట్ ద్వారా with acknowledgement తో పంపాలి.

ఆఫ్ లైన్ లో అప్లయ్ చేయడానికి చివరి తేది:

2024 నవంబర్ 23 సాయంత్రం 5 గంటలు లోగా అప్లయ్ చేయాలి

website : https://tshc.gov.in

FOR NOTIFICATION – CLICK HERE LAW CLERK NOTIFICATION 3010

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!