హైదరాబాద్ లోని Electronics Corporation of India Limited (ECIL)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ECIL ఆఫీసుల్లో పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అందుకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
ఎన్ని పోస్టులు ఖాళీ అంటే ?
మొత్తం పోస్టులు : 61.
ఏయే పోస్టులు ?
ప్రాజెక్ట్ ఇంజనీర్-20,
టెక్నికల్ ఆఫీసర్-26,
ఆఫీసర్-02,
అర్హతలు, అనుభవం ఏంటి ?
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్-అసిస్టెంట్ ఇంజనీర్ కోసం అప్లయ్ చేసేవారికి సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా, BE./B.Tech., ఉత్తీర్ణతతో పాటు 13 యేళ్ళ పాటు Work experience ఉండాలి.
జీతం ఎంత ?
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు నెలకు : 45,000 నుంచి 55,000.
టెక్నికల్ ఆఫీసర్/ఆఫీసర్ పోస్టులకు : 25,000 నుంచి రూ.31,000.
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కి : 24,500 నుంచి 30,000 దాకా
ఎక్కడ పనిచేయాలి ?
Project Location : ఈస్ట్ జోన్(కోల్ కతా),
నార్త్ జోన్(న్యూఢిల్లీ),
వెస్ట్ జోన్(ముంబై),
హెడ్ క్వార్టర్స్(హైదరాబాద్).
ఎంపిక విధానం ఎలా ?
విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
డైరెక్ట్ ఇంటర్వ్యూలు :
తేదీలు: 2024 నవంబర్ 4, 5, 7, 11 తేదీలు
ఇంటర్వ్యూ ఎక్కడ ;
హైదరాబాద్ తో పాటు ముంబై, న్యూ ఢిల్లీ, కోల్ కతాలోని ECIL ఆఫీసులు
పూర్తి వివరాలకు : https://www.ecil.co.In