ఆంధ్రప్రదేశ్ లో Teachers eligibility Test (AP TET July-2024) ప్రిలిమినరీ కీను అధికారు రిలీజ్ చేశారు. 2024 అక్టోబర్ 3, 4 తేదీల్లో జరిగిన పరీక్ష Prelims key ని ముందుగా రిలీజ్ చేశారు విద్యాశాఖ అధికారులు. మిగిలిన పరీక్షల Keys ని కూడా వెంట వెంటనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు. ఆన్ లైన్ Computer based Test (CBT) లో ఎగ్జామ్ జరిగింది. టెట్ పరీక్షలు ఈనెల 20 వరకూ జరుగుతున్నాయి. కీలపై అభ్యంతరాలు స్వీకరణ తర్వాత అక్టోబర్ 27న AP TET Final Key రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. అలాగే నవంబర్ 2న ఫలితాలు ప్రకటిస్తారు.
AP TET KEY RELEASE కోసం ఇక్కడ క్లిక్ చేయండి