APPSCకి కొత్త బాస్ అనురాధ… ఇక నోటిఫికేషన్లకు ఛాన్స్

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ఛైర్‌పర్సన్‌గా Retired IPS ఏఆర్‌ అనురాధను నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. YCP ప్రభుత్వంలో APPSC ఛైర్మన్‌గా పనిచేసిన గౌతమ్‌ సవాంగ్‌ 2024 జులై 4న రిజైన్ చేశారు. ఆ తర్వాత నుంచి APPSC ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు అనురాధను నియమించడంతో కూటమి ప్రభుత్వం ఇక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తుందని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. APPSCని ప్రక్షాళన చేయాలని … Continue reading APPSCకి కొత్త బాస్ అనురాధ… ఇక నోటిఫికేషన్లకు ఛాన్స్