Bank Jobs : యూనియన్ బ్యాంక్ లో 1500 ఉద్యోగాలు, 48వేల జీతం

ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (గతంలో ఆంధ్రా బ్యాంక్) 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేష్ రిలీజ్ చేసింది. ఈ ఖాళీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో 400 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2024 నవంబర్ 13లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేయాలి. మొత్తం ఖాళీలు : 1500 తెలంగాణలో : 200 పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో : 200 పోస్టులు … Continue reading Bank Jobs : యూనియన్ బ్యాంక్ లో 1500 ఉద్యోగాలు, 48వేల జీతం