తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా భానూర్ లో ఉన్న Bharath Dynamics Limited (BDL) Apprenticeship ట్రైనింగ్ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 117
Training Period: 1 Year
Trades : ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్ (C), మెషినిస్ట్ (G), వెల్డర్, మెకానిక్(Deseal), ఎలక్ట్రిషియన్, టర్నర్, COPA, ప్లంబర్, కార్పెంటర్, R-AC, LACP
Qualification : పదో తరగతి ఉత్తీర్ణత + సంబంధిత ట్రేడ్ లో ITI pass
వయస్సు: 31.10.2024 : 14 నుంచి 30 యేళ్ళ మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, Rule of reservation ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: Online లో అప్లయ్ చేసుకోవాలి
Online Applications కి చివరితేది: 11 నవంబర్ 2024.
Visit website : https://bdl-india.in