బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న BOB శాఖల్లో వివిధ విభాగాల్లో 592 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. Relationship Manager, Area Receivable Manager etc., పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది.
ఏయే పోస్టులు ?
Relationship Manager, Zonal Lead manager, Business Manager, Data Engineers, Testing Specialist, Project Manager, Zonal Receivable Manager, Regional Receivable Manager, Area Receivable Manager, Floor Manager, Senior Cloud Engineer, Product Manager etc.,
ఏ విభాగాల్లో ఖాళీలు:
592 పోస్టుల్లో Finance, MSME, Digital groups, Receivable Department, IT, C & IC విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు :
సంబంధిత విభాగంలో Degree, CA, MCA, CSA, PG, PG Diploma ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ( పూర్తి వివరాలకు కింద ఇచ్చిన BOB Advertisement చూడండి)
ఎప్పటిలోగా అప్లయ్ చేయాలి ?
అర్హులైన అభ్యర్థులు నవంబర్ 29వ తేదీలోగా Onlineలో Apply చేసుకోవాలి.
పూర్తి వివరాలకు www.bankofbaroda. in లో చూడండి.