ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
ఎన్ని పోస్టులు ?
సెంట్రల్ బ్యాంక్ లో మొత్తం SO పోస్టులు: 253.
ఖాళీల వివరాలు
Chief Managers in Senior Management (Grade Scale 4): 10 Posts
Chief Managers in middile management (Grade Scale 3) : 56 Posts
Chief Managers in middile management (Grade Scale 2): 162 Posts
Chief Managers in Junior Management (Grade Scale1) : 25 Posts
జాబ్ రోల్ ఏంటి ?
జావా డెవలపర్, మొబైల్ డెవలపర్, కోబాల్ డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్,
డేటా ఇంజనీర్/ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఐటీ ఆఫీసర్స్, వెబ్ సర్వర్, అడ్మినిస్ట్రేటర్, కంటెంట్ మేనేజర్ వర్క్స్ ఉంటాయి.
విద్యార్హతలు :
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ, B.E., B.Tech, MCA, Diploma ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు ఎంత ?
స్కేల్-4 పోస్టులకు 34-40 ఏళ్లు,
స్కేల్-3 పోస్టులకు 30-38 ఏళ్లు,
స్కేల్-2 పోస్టులకు 27-33 ఏళ్లు,
స్కేల్-1 పోస్టులకు 23-27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం ఎంత ?
Pay Scale : స్కేల్-4 పోస్టులకు రూ.1,02,300 to రూ.1,20,940,
స్కేల్-3 పోస్టులకు Rs.85,920 to 1,05,280,
Scale-2 పోస్టులకు : 64,820 నుంచి 93,960,
Scale-1 పోస్టులకు రూ.48,480 నుంచి రూ. 85,920 ఉంటాయి.
ఎలా ఎంపిక చేస్తారు ?
Online Plotfom Test/ సినారియో బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పనిచేయాల్సిన ఏరియా
ముంబై/నవీ ముంబై/హైదరాబాద్.
ఎలా అప్లయ్ చేయాలి ?
ఆన్ లైన్ విధానంలో 03.12.2024 లోగా అప్లయ్ చేయాలి
Online పరీక్ష తేది: 14.12.2024.
ఇంటర్వ్యూలను 2025 జనవరి రెండో వారంలో నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు Wesbite : www.centralbankofindia.co.in/en
Advertisement : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్స్ నోటిఫికేషన్
APPLY చేయడానికి లింక్ : https://ibpsonline.ibps.in/cbimoct24/