హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ICAR కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ( IIOR) లో కాంట్రాక్ట్ బేస్డ్ లో Field Assistants పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.
విద్యార్హతలు ఏంటి ?
అగ్రికల్చర్ డిప్లొమాతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
వేతనం ఎంత ?
నెలకు రూ.15 వేలు చెల్లిస్తారు
వయస్సు :
1 నవంబర్ 2024 నాటికి 21 యేళ్ళ నుంచి 35 యేళ్ళ మధ్య ఉండాలి. మహిళలకు 40యేళ్ళ వరకూ అప్లయ్ చేసుకునే అవకాశం
ఇంటర్వ్యూ ఎప్పుడు ?
19 నవంబర్ 2024
ఇంటర్వ్యూ ఎక్కడ?
Indian Institute of Oil seed research, Rajendra Nagar, Hyderabad