IDBI Jobs : IDBI బ్యాంక్ లో 1000 ఉద్యోగాలు

IDBI Jobs : IDBI బ్యాంక్ లో 1000 ఉద్యోగాలు

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI Bank Limited) లో కాంట్రాక్ట్ బేస్డ్ లో 1000 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. 2025-26 సంవత్సరానికి దేశంలోని IDBI శాఖల్లో ఎగ్జిక్యూటివ్ (సేల్స్ అండ్ ఆపరేషన్స్) పోస్టుల భర్తీ చేయబోతున్నారు.

మొత్తం పోస్టులు ఎన్ని ?

1000 (Un Reserved- 448, ST- 94, SC-127, OBC-231, EWS- 100)

విద్యార్హతలు ఏంటి ?

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, కంప్యూటర్/ IT అంశాల్లో ప్రావీణ్యం.

వయసు ఎంత ఉండాలి ?

1 అక్టోబర్ 2024 నాటికి 20 నుంచి 25 యేళ్ళ మధ్య ఉండాలి.

జీతం ఎంత?

29 వేల రూపాయల నుంచి 31 వేల రూపాయల దాకా ఉంటుంది

అప్లికేషన్ ఫీజు :

రూ.1050, SC/ST/PWD రూ.250.

ఎలా ఎంపిక చేస్తారు ?

Online Test, Personal Interview, Documents Verification, Pre-recruitment medical tests

అప్లయ్ చేయడానికి చివరి తేది:

7 నవంబర్ 2024 నుంచి 16 నవంబర్ వరకూ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సవరణలు కూడా ఇదే టైమ్ లో పూర్తి చేయాలి.

ఆన్లైన్ అప్లికేషన్స్ ఫీజులు చెల్లించడానికి

7 నవంబర్ 2024 నుంచి 16 నవంబర్ వరకూ

ఆన్ లైన్ పరీక్ష తేది: 1 డిసెంబర్ 2024

పూర్తి వివరాలకు వెబ్ సైట్ :

ఉద్యోగాల ప్రకటనకు ఇక్కడ క్లిక్ చేయండి : https://www.idbibank.in/pdf/careers/ESO-2025-26.pdf

ఆన్ లైన్లో అప్లయ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి : https://ibpsonline.ibps.in/idbesooct24/

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!