SSC CGL 2024 Exam: SSC CGL Application స్టేటస్ రిలీజ్

SSC CGL 2024 Exam: SSC CGL Application స్టేటస్ రిలీజ్

సెప్టెంబర్‌ 9 నుంచి SSC Tier-1 పరీక్షలు

వారం ముందు నుంచి అడ్మిట్‌ కార్డులు

Staff Selection Commission Combined Graduation Level (CGL) 2024 Tier-1 ఎగ్జామ్స్ సెప్టెంబర్ 9 నుంచి జరగబోతున్నాయి. అందుకోసం Application Statusను కమిషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు తమ Registration ID, Date of Birth లాంటి వివరాలతో Application Statusను పరిశీలించుకోవచ్చు. CGL Tier-1 పరీక్ష 2024 కి సంబంధించి ఇప్పటికే తేదీలను కమిషన్ వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో Sept 9 నుంచి 26 వరకు Computer Based Test (CBT) పద్ధతిలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. త్వరలో అడ్మిట్‌కార్డులు (Admit cards)ను SSC జారీ చేయనుంది.
Tier -1 లో ఉత్తీర్ణులైన వారిని Tier-2 పరీక్షలకు అనుమతిస్తారు. తర్వాత Data Entry Speed Test, Physical standards measurements, Physical/Medical Tests, ధ్రువపత్రాల పరిశీలన లాంటి దశల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని Group.B, Group.C విభాగాల్లో 17,727 ఖాళీలను SSC భర్తీ చేయనుంది.

Tier-1 Exam :

General Intelligence & Reasoning : 25 Qns – 50 Marks
General Awareness : 25 Qns – 50 Marks
Quantitive Aptitude : 25 Qns – 50 Marks
English Comprehension : 25 Qns – 50 Marks
Exam Duration : 1 Hour

Andhrapradesh Exam Centres:
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం,

Telangana Exam Centres :
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

SSC CGL Application Status తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!