Civils Abhayahastham: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … సివిల్స్ ప్రిలిమ్స్ పాసైతే లక్ష సాయం
Rajiv Civils Abhayahastham Scheme: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో కొత్త పథకం తీసుకొచ్చింది. రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ (Rajiv Gandhi Civils Abhayahastham)…