అసలే ఎకానమీ అంటే చాలామందికి భయం. కానీ రెగ్యులర్ టచ్ లో ఉంటే… అంటే రోజూ ఎకనామీని చదువుతూ ఉంటే దాని మీద మంచి గ్రిప్ వస్తుంది. నాలుగు రోజులు వదిలేశామంటే మళ్ళీ మొదటికి వస్తుంది. జనరల్ అభ్యర్థుల్లో ఎకనామీ మీద ఉన్న భయాన్ని దృష్టిలో పెట్టుకొని… మన Telangana Exams you tube channel లో తెలంగా ఎకానమీకి సంబంధించిన వీడియోలు ఎక్కువగా చేస్తున్నాం. అంతేకాదు… Telangana Exams plus app లో నిర్వహిస్తున్న కోర్సుల్లో కూడా ఎక్కువగా ఎకానమీకి సంబంధించిన టెస్టులను నిర్వహిస్తున్నాం. మన You tube channel లో పెట్టిన వీడియోకి ఇది స్క్రిప్ట్. దీన్ని pdf రూపంలో ఇచ్చాం. డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన Telangana Exams you tube channel ను subscribe చేసుకోండి.
- PM గతి శక్తి స్కీమ్ లో తెలంగాణలో ఎన్ని NHలు ఉన్నాయి ?
ఫ్యూచర్ సిటీలో ఎన్ని ఎకరాలు AI City కోసం కేటాయిస్తున్నారు ?
రైతులకు ఉచిత సోలార్ పంప్ సెట్స్ ఏ గ్రామంలో ఇస్తున్నారు ?
tg economy- PDF FINAL