తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో MBA, MCA సీట్ల భర్తీ కోసం 2024 Sept 1 నుంచి TG ICET కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆఫీసులో ICET Admissions Committee మీటింగ్ జరిగింది.
రెండు విడతలల్లో ICET కౌన్సెలింగ్ ను నిర్వహిస్తున్నారు. 2024 Sept 1 నుంచి 17 వరకు తొలి విడత, 20 నుంచి 28 వరకు చివరి విడత కౌన్సె లింగ్ జరుగుతుంది. ఈ నెల 27న పూర్తి స్థాయి ప్రవేశాల Notification, Guidelinesను Websiteలో ఉంచుతారు.
ICET First Phase Schedule
Sept 1-8th – ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్
3-9th – ధృవపత్రాల పరిశీలన
4-11th – వెబ్ ఆప్షన్లు నమోదు
Sept 14 నాడు : సీట్ల కేటాయింపు
14-17వరకు : ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్