తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్ పదవికి ప్రభుత్వం దరఖాస్తులను కోరుతోంది. ప్రస్తుతం TGPSC ఛైర్మన్ గా ఉన్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలంలో డిసెంబర్ 3తో ముగుస్తోంది. దాంతో కొత్త ఛైర్మన్ ను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్లికేషన్ ఫాం, విద్యార్హతుల, ఇతర వివరాలను www.telangana.gov.in వెబ్ సైట్ లో ఇచ్చారు. పూర్తి చేసిన అప్లికేషన్లు నవంబర్ 20 సాయంత్రం 5 గంటల లోగా prlsecy-ser-gpm-gad@telangana.gov.in కు మెయిల్ ద్వారా పంపాలి. ప్రభుత్వం నియమించిన screening committee అభ్యర్థుల నుంచి వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి TGPSC ఛైర్మన్ కు కొత్త వాళ్ళని ఎంపి చేయనుంది.
- November 12, 2024
0
211
Less than a minute
You can share this post!
administrator
Related Articles
Bank of Barodaలో 592 పోస్టులు
- November 23, 2024
22 Days exams calendar of TGPSC Group. 2
- November 19, 2024