TGPSC Group.1 mains పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించేందుకు హైదరాబాద్ HMDA పరిధిలోని exam సెంటర్స్ లో ఏర్పాట్లు చేస్తోంది. Mains హాల్ టికెట్స్ ని రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమ హల్ టికెట్స్ ని TGPSC website నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా అనుమానాలు ఉంటే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు 040-23542185, 040-23542187 కాల్ చేయొచ్చు.
అభ్యర్థులు గుర్తుంచుకోండి !
Group.1 Mains ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. అభ్యర్థులు TGPSC జారీచేసిన హాల్ టిక్కెట్లతోపాటు తమ ID ప్రూఫ్‌ను పరీక్ష రోజున తీసుకువెళ్లాలి. TGPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ తీసుకురాని అభ్యర్థులు పరీక్ష హాలులోకి అనుమతించరు.
TGPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, ఫోటో, పరీక్షా కేంద్రం, తేదీ, సమయం లాంటి వివరాలు ఉంటాయి. అందులో ఏమైనా తప్పులు ఉంటే, అభ్యర్థులు అధికారులను సంప్రదించాలి
హల్ టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e328