తెలంగాణలో సర్కారీ కొలువులు కొట్టాలి అనుకునేవారికి గుడ్ న్యూస్. గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కి ఇంకా ఎంతో టైమ్ లేదు. ఈ కొద్ది టైమ్ లో మీరు ఎక్కువ exams రాయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకోసం Telangana exams plus యాప్ లో మంచి అవకాశం ఉంది. ఇవాళ జాయిన్ అయితే రేపు ఉదయం 10 నుంచి 6.30 గంటల దాకా మారథాన్ టెస్ట్ సిరీస్ రాసుకోడానికి అవకాశం ఉంటుంది.
తెలంగాణ గ్రూప్ 2 & గ్రూప్ 3 రాసేవారికి మంచి అవకాశం. Telangana Exams plus app లో మేము ఇప్పటికే గ్రూప్ 2 , గ్రూప్ 3 కి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ లు నడుపుతున్నాం. 6 నెలలకు కేవలం రూ.250 లు మాత్రమే. ఏడాదికి అయితే రూ.450 లు… జనవరి 2025 నుంచి టెస్టుల ధరలు పెరుగుతాయి.
ఇప్పటికే
Lesson wise mock tests
Daily Tests @ 7pm
Grand Tests
ఆ టెస్టు సిరీస్ ల్లో ఉన్నాయి…
ఇప్పుడు
గ్రూప్ 2 & గ్రూప్ 3 aspirants ని మరింత ఎగ్జామ్ మూడ్ లోకి తీసుకెళ్ళడానికి మారథాన్ టెస్టులు నిర్వహిస్తున్నాం.
Telangana Toppers’ Marathon Exam Challenge (Run the extra mile to success)
for Group.2 & 3 Aspirants
( Oct 27th 10am to 6.30pm)
అక్టోబర్ 27 ఆదివారం, నవంబర్ 10 ఆదివారం
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల దాకా updated టెస్టులు ఉంటాయి. ఏయే టెస్టులు ఎప్పుడెప్పుడు జరుగుతాయో చూడండి.
ఈ కోర్సులో జాయిన్ అవ్వడంలో ఇబ్బందులు ఉన్నా… ఏవైనా సందేహాలు ఉన్నా… Whats app message చేయండి..
703 6813 703
ఒక వేళ … కోర్సులు ఎలా purchase చేయాలో తెలియకపోతే ఆ నెంబర్ కి కాల్ చేయండి లేదా whats app message only
గ్రూప్ 2 లో జాయిన్ అయిన వారికి Double benefit ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 3 కి నిర్వహించే డైలీ టెస్టులతో పాటు గ్రూప్ 2 కి సపరేట్ గా ఎగ్జామ్స్ జరుగుతాయి. అందుకే గ్రూప్ 2 కోర్సులోనే జాయిన్ అవ్వండి. మీరు ఎప్పుడు జాయిన్ అయినా 6 నెలల దాకా వ్యాలిడిటీ ఉంటుంది. వచ్చే ఏడాది వరకూ ప్రిపరేషన్ లో ఉండే వారు 1 Year validity తీసుకోండి. 2025 January తర్వాత టెస్ట్ సిరీస్ Rates పెరుగుతాయి.
కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి లింక్:
GPSC Group 2 Excellence Series Link:
https://atvqp.on-app.in/app/oc/447150/atvqp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
Group.3 Power pack Series Link: