తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా మన Telangana Exams plus యాప్ లో TGPSC గ్రూప్ 2 & గ్రూప్ 3 Test Series నడుపుతున్నాం. మన టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే 16260 ప్రశ్నలు కవర్ చేశామని చెప్పడానికి గర్వంగా ఉంది. గ్రూప్ 3 & గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ఇంకా ఎంతో టైమ్ లేదు. అందుకే ఇప్పుడు చేయాల్సిందల్లా ఎక్కువ ప్రాక్టీస్ టెస్టులు రాసుకోవాలి. అందుకోసం మేం మాక్ టెస్టులతో పాటు ప్రతి రోజూ డైలీ టెస్టులు, మారథాన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ ఇంకా కోర్సులో జాయిన్ అవ్వని వారు జాయిన్ అవ్వొచ్చు. గ్రూప్ 3 రాసేవారు అయితే… మాక్ టెస్టులు కాకుండా… డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోండి. దాంతో పాటు మీకు హార్డ్ అనుకున్న సబ్జెక్టుకు సంబంధించి మాక్ టెస్టులు కూడా రాసుకోండి… ఎగ్జామ్స్ లో మీరు విజయం సాధించడానికి మన టెస్టులు ఖచ్చితంగా ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. గ్రూప్ 2 కోర్సులో జాయిన్ అయితే ఇప్పుడు గ్రూప్ 3 వాళ్ళకి నిర్వహించే టెస్టులతో పాటు… గ్రూప్ 2కి అదనంగా నిర్వహించే టెస్టులు కూడా ప్రాక్టీస్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది. డబుల్ బెనిఫిట్. కోర్సు లింక్ ఈ కింద ఉంది.
🎯🎯Next 18 Days Schedule for Daily Tests, Grand Tests, Marathon Tests for TGPSC Group.2 & Group.3🎯🎯