తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 563 పోస్టులు ఇందులో ఉన్నాయి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేయగానే… దాన్నిరద్దు చేసి వెంటనే కొత్త నోటిఫికేషన్ వేసింది TSPSC.
అప్లికేషన్లు స్వీకరణ:
గ్రూప్ 1 అప్లికేషన్లను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకూ స్వీకరిస్తారు
చివరి తేది: 2024 మార్చి 14 సాయంత్రం 5 గంటల వరకు
అప్లికేషన్ ఎడిట్ చేసుకునే తేది: మార్చి 23 నుంచి 27 వ తేదీ వరకూ అవకాశం ఉంది
హాల్ టిక్కెట్లను ఎగ్జామ్ కి ఒక వారం ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC Group.1 Preliminary Test : MAY లేదా జూన్ నెలలో నిర్వహిస్తారు.
TSPSC Group 1 Mains : Sept /Oct, 2024 లో జరుగుతుంది.
Also Read :TSPSC GROUP 1కి మీరు రెడీయేనా?ఈ ప్లానింగ్ చాలా ముఖ్యం !
పోస్టుల వివరాలు :
1) డిప్యూటీ కలెక్టర్లు : 45
2) DSP లు : 115
3) కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు : 48
4) RTO లు ఫ 04
5) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 2): 41
6) అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ : 30
7) MPDO లు : 140
8) అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు : 41
9) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు : 38
(మొత్తం 18 కేటగిరీల్లో పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడండి )
విద్యార్హతలు : డిగ్రీ లేదా తత్సమానం
NOTIFICATION_NO_02-2024_Group-I_Services
ఇది కూడా చదవండి: GROUP 1 preparation plan
పకడ్బందీగా గ్రూప్ 1 టెస్ట్ సిరీస్
గతంలో మనం Telangana Exams plus ద్వారా TSPSC GROUP.1 (Prelims ) టెస్ట్ సరీస్ నిర్వహించాం. చాలా మందికి ఉపయోగపడింది. ఇప్పుడు Telangana exams plus యాప్ తో పాటు కొత్తగా మేం తీసుకొస్తున్న Exams Centre247 యాప్ లో కూడా 2024 సిరీస్ నిర్వహించబోతున్నాం. పూర్తిగా గ్రూప్ 1 concentration గా ఈ సిరీస్ ఉంటుంది. ఇటీవల రద్దయిన Group.1 Prelims లో వచ్చిన ప్రశ్నల స్థాయిని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రశ్నలను Hard Mode లో తయారు చేయిస్తున్నాం. ఇంగ్లీష్ & తెలుగు మీడియంలో ఉంటుంది.
ఈ టెస్ట్ సిరీస్ లో tspsc గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నలను కూడా మెన్షన్ చేస్తూ… రెండింటినీ కలిపి చదివేలా స్టడీ ప్లాన్ చేస్తున్నాం. అందుకోసం సివిల్స్ కి కోచింగ్ ఇచ్చే కొందరు ఫ్యాకల్టీల సాయం తీసుకుంటున్నాం. ప్రత్యేక Telegram group కూడా నిర్వహిస్తాం. గ్రూప్ 1 విజేతల Success Formulaలు, ప్రిపరేషన్ ప్లాన్స్, డైలీ క్విజ్, కరెంట్ ఎఫైర్స్ టాపిక్స్, జీకే టాపిక్స్ అన్నీ కూడా http://www.examscentre247.com వెబ్ సైట్ లో కవర్ అవుతాయి.
ఇది కూడా చదవండి: ఫంక్లన్లు, ప్రేమలు వదిలేయండి… ఇలా చదివితే 6నెలల్లో గ్రూప్ 1 ఉద్యోగం
2024 కొత్త టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచి
Telangana Exams plus యాప్ తో పాటు Exams Centre247 లో ఫిబ్రవరి 26 నుంచి TSPSC Group.1 Tests Series -2024 ను మొదలుపెడతాం. వివరాలు తర్వాత తెలియజేయబడతాయి.
Please follow:
http://www.examscentre247.com
ప్రతి ఒక్కరూ ఈ లింక్ ద్వారా Telegram Group లో జాయిన్ అవ్వండి
https://t.me/group1aspirants_ExamsCentre