---Advertisement---

ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన TSPSC

తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన Group.1(Mains), Group.2, Group.3 ఎగ్జామ్స్ తేదీలను tspsc ప్రకటించింది.

1) Group. 1 (Prelims) : 09 June, 2024
2) Group.1 (Mains) : 21st October, 2024 onwards
3) Group.2 (4 Papers) : 7th & 8th August, 2024
4) Group. 3 (3papers) : 17th & 18th Nov, 2024

Group.1, Group.2, Group3 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం Telangana Exams plus app & ExamsCentre247 యాప్స్ లో Test Series 2024 ను నిర్వహిస్తున్నాం. దయచేసి ఈ కింది లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 1 ఇప్పటికే స్టార్ట్ చేశాం. గ్రూప్ 2 (4 పేపర్లు), గ్రూప్ 3 (3 పేపర్లు) కోసం విడిగా 2024 Test Series స్టార్ట్ చేస్తాం. మార్చి 7న గురువారం నాడు కొత్త టెస్ట్ సిరీస్ అనౌన్స్ మెంట్ ఉంటుంది.
యాప్ డౌన్లోడ్ కి లింక్

Telangana Exams Plus has its own app now.
Keep learning, keep growing. Download now: https://atvqp.on-app.in/app/home?orgCode=atvqp&referrer=utm_source=whatsapp&utm_medium=tutor-app-referral

ExamsCentre247 app Link

Hey check out OFFICIAL Exams Centre247 App at: https://play.google.com/store/apps/details?id=com.gsgqjd.zbvmuo

TSPSC Group.1 Prelims Test Series & Mains guidance ప్రారంభమైంది. వారానికి రెండు సబ్జెక్టులు ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ అవడంతో పాటు… రివిజన్ కు మరో నెల రోజులు మిగులుతాయి. అప్పుడు గ్రాండ్ టెస్టులు ప్రిపేర్ అవ్వొచ్చు. అలాగే ఈ రెండు నెలల్లో మెయిన్స్ లో 80% సిలబస్ కూడా కవర్ అవుతుంది. అందుకు తగ్గట్టుగా మేం Syllabus Chart రూపొందించాం. మొదటి వారం Syllabus Chart తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో మీకు ఇస్తున్నాం. చూడండి. Mains Essays Questions కూడా ఇచ్చాం. వీటికి మెటీరియల్ కూడా తెలుగు, ఇంగ్లీష్ Languages ఇస్తున్నాం. ప్రిలిమ్స్ లో ఏ సబ్జెక్టుకు ప్రిపేర్ అవుతున్నారో… దానికి అనుగుణంగా మెయిన్స్ ప్రశ్నలు ఇస్తాం. అప్పుడు రెండూ ఒకేసారి ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది. Tspsc Group1 టెస్ట్ సిరీస్ లో జాయిన్ అయిన మొదటి 50 మందికి విలువైన పుస్తకం పంపబడుతుంది. కోర్సులో జాయిన్ అయినవారు మీ పూర్తి అడ్రెస్ ను 7036813703 కి వాట్సాప్ మెస్సేజ్ చేయండి.
కోర్సులో జాయిన్ అవడానికి లింక్
https://atvqp.on-app.in/app/oc/448568/atvqp?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!