---Advertisement---

UPSC Exam Calendar 2025: UPSC ఎగ్జామ్ క్యాలండర్ 2025 రిలీజ్

man writing on paper

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025 లో నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. అఖిల భారత సర్వీస్ పరీక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో ఖాళీగాఉన్న ఉద్యోగాలకు సంబంధించి UPSC పరీక్షలను నిర్వహిస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన షెడ్యూల్ లో వచ్చే ఏడాదిలో సరిగే సివిల్స్, IFS, NDA లాంటి అనేక ఎగ్జామ్స్ వివరాలను ఇచ్చారు.
UPSC సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) 2025
నోటిఫికేషన్ తేది: 2025 జనవరి 22
అప్లికేషన్స్ చివరి తేది: 11 ఫిబ్రవరి 2025
ప్రిలిమ్స్ ఎగ్జామ్ : 2025 మే 25

మిగతా పరీక్షల వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.

Calendar-Year-2025-engl-250424

UPSC Exam Calendar 2025 Released

Union Public Service Commission (UPSC) has released the schedule for competitive exams to be conducted in 2025. Along with the All India Service Examinations, UPSC conducts the examinations for the vacancies in various departments under the Central Government. In the schedule released now, the details of many exams like Civils, IFS, NDA etc. have been given in the next year.
UPSC Civil Services (Prelims) 2025
Notification Date: 22nd January 2025
Last date of applications: 11 February 2025
Prelims Exam : May 25, 2025

Click the following link for other exam details.

Calendar-Year-2025-engl-250424

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!