తెలంగాణలోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ స్టడీ సర్కిల్స్ లో గ్రూప్స్ ఉచిత కోచింగ్ ప్రకటన రిలీజ్ అయింది. గ్రూప్ 1, 2,3,4 పరీక్షల కోసం ఉచిత ఫౌండేషన్ కోర్సు అందుబాటులో ఉంది.
అర్హతలు: పది, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత, అభ్యర్థుల వార్షికాదాయం 5 లక్షల లోపు ఉండాలి. 100 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల లభ్యత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఎంపిక చేస్తారు
Post Views: 73