---Advertisement---

CIVILS 2023 RESULTS OUT సివిల్స్ ఫలితాలు విడుదల

UPSC 2023 సివిల్స్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023 (Civil Services Examination 2023) ఫలితాలను UPSC వెల్లడించింది. ఇందులో 1016 మందిని ఎంపిక చేశారు. జనరల్ కేటగిరిలో 347,EWS లో 115, OBCలో 303, SC కేటగిరీలో 165, ST కేటగిరీలో 86 మంది ఎంపికయ్యారు.
మొదటి ర్యాంక్ : ఆదిత్య శ్రీవాస్తవకు దక్కింది
రెండో ర్యాంక్: అనిమేష్ ప్రధాన్
మూడో ర్యాంక్ : దోనూరు అనన్యా రెడ్డి
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

UPSC Civils Results Released. UPSC has declared the results of Civil Services Exam 2023 conducted for the selection of employees in All India Services. 1016 people were selected in this.
First rank : Aditya Srivastava got
Second Rank: Animesh Pradhan
Third Rank : Donuru Ananya Reddy
Click this link for complete details

CIVILS RESULTS

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!