---Advertisement---

ఈ 5 కంపెనీల్లో కొలువు కొడితే మీకు తిరుగులేదు !

TCS

భారత్ లో కొన్ని కంపెనీల్లో ఉద్యోగం సంపాదిస్తే ఇక ఉద్యోగులకు తిరుగులేదని అంటుంటోంది లింక్డిన్. టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌ ఓ సర్వేను విడుదల చేసింది.

ఈ ఏడాది భారత్‌లో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఎంత కృషి చేస్తున్నాయో అంచనా వేసేందుకు 8 అంశాలను లెక్కలోకి తీసుకుంది. వాటితో ఓ సర్వే నిర్వహించి… కంపెనీలకు రేటింగ్స్ కూడా ఇచ్చింది. ఇండియన్ కంపెనీట్లో Tata Consultancy Services (TCS) ఫస్ట్ ప్లేసులో నిలిచింది.

1st Place : Tata Consultancy Services (TCS)

లింక్డిన్‌ సర్వే చేసిన మొదటి ఐదు కంపెనీల్లో TCS మొదటి స్థానంలో ఉంది. ఉద్యోగుల కెరీర్ అభివృద్ధి విషయంలో TCSకి మంచి మార్కులే వచ్చాయి. ఒక్క TCS మాత్రమే 2024 గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇప్పటివరకూ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రిక్రూట్‌ మెంట్‌ డ్రైవ్‌ను కూడా నిర్వహిస్తోంది. మిగతా ఏ కంపెనీలో ఇలా ముందుకు రాలేదు.ౌ

2nd Place : Accenture – Technology, Consulting Services

యాక్సెంచర్ అనుబంధ సంస్థ యాక్సెంచర్ ఇండియా స్ట్రాటజీ, కన్సల్టింగ్, డిజిటల్, టెక్నాలజీ ఇతర కార్యకలాపాల్లో ఇక్క సర్వీసెస్ అందిస్తోంది. 1987లో కార్యకలాపాలు ప్రారంభించిన యాక్సెంచర్‌ ఇప్పుడు దేశంలో అతిపెద్ద టెక్నాలజీ, కన్సల్టింగ్ సంస్థల్లో ఒకటి. Employees వృత్తిరీత్యా ఎదగడానికి తోడ్పాటును అందిస్తూ రెండో స్థానంలో నిలిచింది.

3rd Place : Cognizant – Technology, Consulting Services

యాక్సెంచర్‌ తర్వాత కాగ్నిజెంట్ తర్వాతి మూడో ప్లేసులో నిలిచింది. 1994లో స్థాపించిన ఈ సంస్థ దేశంలో IT ఆధారిత సేవలు, Consulting లాంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈమధ్యే భువనేశ్వర్‌లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది. 5 వేల మంది కొత్తవాళ్ళని రిక్రూట్ చేసుకోడానికి రెడీగా ఉంది. ఉద్యోగులను మంచిగా చూసుకోవడంలో Cognizantకి కూడా మంచి పేరే ఉంది.

4th Place : Macquarie Group

Macquarie గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, అసెట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్‌లో ఇక్కడ సర్వీసెస్ అందిస్తోంది. దేశంలోని టాప్ 5 కంపెనీల్లో వరుసగా రెండో ఏడాది కూడా ఈ కంపెనీకి చోటు దక్కింది. ఉద్యోగుల కేరీర్ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో 4వ స్థానంలో నిలిచింది

5th Place: Morgan Stanley

ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ Morgan Stanley ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తోంది. ఉద్యోగుల విషయంలో ఐదో స్థానంలో నిలిచినట్టు లింక్డిన్‌ సర్వే తెలిపింది.

You will not hesitate to get a job in this company

Linkedin says that if they get a job in some companies in India, the employees will not be turned away. LinkedIn, the employment social network of tech giant Microsoft, has released a survey.

This year some companies in India took 8 factors into account to assess how much effort they are doing for their employees. Conducted a survey with them… also gave ratings to the companies. Tata Consultancy Services (TCS) stood in the first place among Indian companies.

1st Place : Tata Consultancy Services (TCS)

TCS ranks first among the top five companies surveyed by LinkedIn. TCS gets good marks when it comes to employee career development. Only TCS has so far announced job opportunities for 2024 graduates. A special recruitment drive is also being organized for this purpose. No other company has come forward like this

2nd Place : Accenture – Technology, Consulting Services

Accenture’s subsidiary Accenture India offers services in strategy, consulting, digital, technology and other activities. Accenture, which started operations in 1987, is now one of the largest technology and consulting firms in the country. Supporting employees to grow professionally came second.

3rd Place : Cognizant – Technology, Consulting Services

After Accenture, Cognizant came in third place. Established in 1994, this company provides IT based services and consulting activities in the country. Recently opened a new office in Bhubaneswar. Ready to recruit 5 thousand freshers. Cognizant also has a good reputation for treating employees well.

4th Place : Macquarie Group

Macquarie Group offers services in investment banking, asset management and financial advisory services. For the second year in a row, this company has been ranked among the top 5 companies in the country. Ranked 4th by giving importance to employees’ careers

5th Place: Morgan Stanley

Morgan Stanley Financial Services is a leading global financial services company. Linkedin survey said that in terms of employees, it is ranked fifth.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!