Staff Selection Commission (SSC) ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న 8,326 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి SSC దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఏయే శాఖల్లో ఖాళీలు ?
General Central Service, Central Board of Indirect Taxes & Customs, Central Bureau of Norcotics
ఖాళీల వివరాలు:
1. Multi Tasking (Non-Technical ) స్టాఫ్(గ్రూప్-సి నాన్ గెజిటెడ్, నాన్‌మినిస్టీరియల్): 4,887 పోస్టులు
2. Hawaldar (గ్రూప్-సి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్): 3,439 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 8,326.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం పాసై ఉండాలి.
వయో పరిమితి: 01-08-2024 నాటికి పోస్టులను బట్టి 18-25, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. SC/ST ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు ?
MTS ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
హవల్దార్ పోస్టులకు Computer based Exam, Physical efficiency Test, Physical standard Test, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Computer based Exam
Session -I:
న్యూమరికల్ & మ్యాథమెటికల్ ఎబిలిటీ (20 ప్రశ్నలు/ 60 మార్కులు)
రీజనింగ్ ఎబిలిటీ & ప్రాబ్లమ్ సాల్వింగ్ (20 ప్రశ్నలు/ 60 మార్కులు).
Session -2
జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు/ 75 మార్కులు)
ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ (25 ప్రశ్నలు/ 75 మార్కులు).
CBT TIME: ప్రతి సెషన్ కి 45 నిమిషాలు
Application Fees: రూ.100. SC/ST, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
Andhrapradesh :
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం
Telangana :
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
Important Dates to remember :
Online Application Dates : 27-06-2024 నుంచి 31-07-2024 వరకు.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31-07-2024.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01-08-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 16-08-2024 నుంచి 17-08-2024 వరకు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) : అక్టోబర్/ నవంబర్, 2024
పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్ చూడండి
SSC MTS నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
Hai Friends
ప్రతి ఒక్కరూ Exams Centre247 వాట్సాప్ ఛానెల్ లో చేరండి. అందులో ప్రతి రోజూ సివిల్స్, గ్రూప్స్ లో వచ్చిన ప్రశ్నలు, కరెంట్ ఎపైర్స్, జీకే…ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోడానికి వీలుండే మ్యాప్ లు, ముఖ్యమైన సమాచారం పోస్ట్ చేస్తున్నాం. సివిల్స్ నుంచి APPSC/TSPSC కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ వరకూ ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగం… ప్రతి రోజూ మీ mind sharpness కి ఉపయోగపడుతుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి.
For more updates of Educational, Jobs, Current Affairs, General Studies information. Please join this What’s app channel of ExamsCentre247.com website.
SSC MTS: Central Govt Jobs with Tenth Qualification… 8326 Vacancies
Staff Selection Commission (SSC) has released a notification for 8,326 vacant posts in central ministries/departments/offices. Multi-tasking staff and Havaldar posts are going to be filled in this. SSC invites applications from eligible candidates. Candidates who have cleared TENTH should apply online by 31st July.
Vacancies in which departments?
General Central Service, Central Board of Indirect Taxes & Customs, Central Bureau of Narcotics
Vacancies Details:
1. Multi Tasking (Non-Technical) Staff (Group-C Non-Gazetted, Non-Ministerial): 4,887 Posts
2. Hawaldar (Group-C Non-Gazetted, Non-Ministerial): 3,439 Posts
Total No. of Vacancies: 8,326.
Qualifications: 10th Class/ Matriculation or equivalent from a recognized board.
Age Limit: Should be between 18-25, 18-27 years as on 01-08-2024 depending on the post. There is a relaxation of five years for SC/ST, three years for OBCs and ten years for persons with disabilities.
How to choose?
Session-1, 2 Computer Based Tests for MTS Vacancies
Selection will be based on document verification.
Havaldar posts are selected on the basis of Computer based Exam, Physical efficiency Test, Physical standard Test, Document Verification.
Computer based Exam
Session-I:
Numerical & Mathematical Ability (20 Questions/ 60 Marks)
Reasoning Ability & Problem Solving (20 Questions/ 60 Marks).
Session-2
General Awareness (25 Questions/ 75 Marks)
English Language & Comprehension (25 Questions/ 75 Marks).
CBT TIME: 45 minutes per session
Application Fees: Rs.100. SC/ST, Disabled, Ex-servicemen are exempted from fee payment.
Exam Centers in Telugu States:
Andhrapradesh :
Chirala, Guntur, Kakinada, Kurnool, Nellore, Rajamahendravaram, Tirupati, Vijayanagaram, Vijayawada, Visakhapatnam
Telangana :
Hyderabad, Karimnagar, Warangal.
Important Dates to Remember :
Online Application Dates : 27-06-2024 to 31-07-2024.
Last date for receipt of online application: 31-07-2024.
Last Date of Online Fee Payment: 01-08-2024.
Application Revision Dates: 16-08-2024 to 17-08-2024.
Computer Based Test (CBT) : October/ November, 2024
See below notification for complete details
Click here SSC MTS Notification