UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా UPSC ప్రకటించింది. జూన్ 16న పరీక్షలు జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 79,043 మంది దరఖాస్తు చేయగా… వాళ్ళల్లో 42,560 (53.84 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్లతో జాబితాను UPSC ప్రకటించింది. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్ మార్కులు, ఆన్షర్ కీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని తెలిపింది.
UPSC Civils Prelims-2024 Results (PDF attached)
UPSC Civil Services Preliminary Exam Results Released. Along with these, the UPSC has also announced the results of the preliminary examination conducted for the Indian Forest Service. Exams were held on 16th June. While 79,043 people applied from 2 Telugu states… 42,560 (53.84 percent) of them appeared for the exam. UPSC has announced the list of candidates who have qualified for the mains exam with their roll numbers. It said that the marks obtained by the candidates in this examination, cut-off marks and answer key will be uploaded on the website.